telugu navyamedia
రాశి ఫలాలు

ఈరోజు ఈరాశి వారికి బంగారు రోజు

Today Rasi Phalalu

మేష రాశి
మీ గురించి బాగుంటాయి అని మీరేమని అనుకుంటున్నారో వాటిని చేయడానికి అత్యుత్తమమైన రోజు. తెలివిగా చేసిన మదుపులే లాభాలుగా తిరిగి వస్తాయి. కనుక మీ కష్టార్జితమైన డబ్బును ఎందులో మదుపు చెయ్యాలో సరిగ్గా చూసుకొండి. దుష్టపు ఆలోచనలుగల ఒకరు ఎవరో మీకు హానికలిగించే రోజు, అలాగే, మీకు తెలియగలదు. కాలం, పని, ధనం, మిత్రులు, కుటుంబం, బంధువులు; ఇవన్నీ ఒకవైపు, కేవలం మీ ప్రేమ భాగస్వామి ఒకవైపు నిలుస్తారీ రోజు. ఈరోజు క్రొత్త భాగస్వామిత్వం, ప్రమాణ పూర్వకమైనది. మీకు కావాలనుకున్న విధంగా చాలావరకు నెరవేరడంతో, రోజంతా మీకు నవ్వులను మెరిపించి మురిపించే రోజు. మీకు మీ శ్రీమతికి మధ్యన అభిప్రాయ భేదాలు టెన్షన్లు ఇక త్వరగా పెరిగిపోవడానికి అవకాశాలు చాలా హెచ్చుగా ఉన్నాయి. అది మీ దీర్ఘకాలిక బంధాలకు చేటు కలిగించవచ్చును. అది మంచిది కాకపోవచ్చును.

వృషభ రాశి
వృత్తిలో మీ నైపుణ్యం పరీక్షించబడుతుంది. మీరు మంచి ఫలితాలను ఇవ్వడం కోసం, ఏకాగ్రతతో మీ పరిశ్రమను కొనసాగించాలి. ఆర్థికపరిస్థితులలో మెరుగుదల తప్పకుండా కనిపిస్తుంది. ఒకవేళ పార్టీ పెట్టుకుందామని ప్లాన్ చేస్తుంటే, మీసన్నిహిత స్నేహితులని ఆహ్వానించండి.- అక్కడ మిమ్మల్ని ఉత్సాహపరిచేవారు చాలామంది ఉంటారు. మీ ప్రియమైనవారి రోజుని అందమైన మధురమైన చిరునవ్వుతో ప్రకాశింప చేయండి. ప్రేమైక జీవితం ఈ రోజు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది. ముఖ్యమైన వ్యక్తులతో ఉన్నప్పుడు ఆచితూచి, జాగ్రత్తగా మాట్లాడండి. ఈ రోజు మీ తల్లిదండ్రులు మీ జీవిత భాగస్వామిని ఓ అద్భుతమైన వస్తువుతో ఆశీర్వదించవచ్చు. అది మీ వైవాహిక జీవితపు ఆనందాన్ని ఎంతగానో పెంచుతుంది.

మిథున రాశి
మీకు బోలెడంత ఎనర్జీ ఉన్నది, కానీ పని వత్తిడి వత్తిడి, మిమ్మల్ని చిరాకు పడేలాగ చేస్తుంది. దీర్ఘ కాలిక మైన మదుపులతో, తగినంత లాభాలను పొందుతారు. స్నేహితులు, మీ జీవిత భాగస్వామిని, మీకు సౌక్ర్యాన్ని, సంతోషాన్ని కలిగిస్తారు, లేకప్[ఓతే, మీ రోజంతా డల్ గా, నిదానంగా ఉండేది. మీ ప్రేమ జీవితం ఈ రోజు మీకు ఎంతో ఎంతో అద్భుతమైన కానుకను అందించనుంది. క్రొత్త వెంచర్లు ఆకర్షణీయంగా ఉంటాయి, మరియు మంచి లాభాలను ప్రామాణికం చేస్తాయి. మీ ప్రతిష్ఠకి భంగం కలిగించే వారితో కలిసి ఉండడాన్ని ఎదిరించండి. ప్రేమ, ముద్దులు, కౌగిలింతలు, ఇంకా ఎన్నెన్నో సరదాలు. ఈ రోజంతా మీ బెటర్ ఆఫ్ తో కలిసి చెప్పలేనంత రొమాన్స్.

కటక రాశి
మీశక్తిని తిరిగి పొండడానికి పూర్తిగా విశ్రాంతిని తీసుకొండి. కొంచెంఅదనంగా డబ్బు సంపాదించడానికి మీ క్రొత్త ఆలోచనలను వాడండి. మీ అవసరాలను జాగ్రత్తగా చూసుకోవడానికి మీ కుటుంబ సభ్యులు సహాయం అందుతుంది. మీ డార్లింగ్ తో కొంత విభేదం తలెత్తవచ్చును, మీరు మీ జతతో, మీయొక్క పొజిషన్ ని ఆమెకు అర్థం అయేలాగ చెప్పచూస్తారు, కానీ కష్టమే అవుతుంది. మీ చుట్టుప్రక్కల ముఖ్యమైన నిర్ణయాలు చేసే వారికి మీ అభిప్రాయాలు చేరవేస్తే, లబ్దిని పొందుతారు- మీ అంకితభావానికి, నిజాయితీకి మెప్పు పొందుతారు. ఈరోజు, సామాజిక మరియు మతపరమయిన వేడుకలు చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ బెటర్ హాఫ్ తో పడకపై మీరు చాలా చక్కని సమయం గడుపుతారు. కానీ తన ఆరోగ్యమే పాడు కావచ్చు.

సింహరాశి
మిత్రులతో గడిపే సాయంత్రాలు గడపడం, ఆహ్లాదాన్ని కలిగిస్తాయి కానీ అతిగా తినడం, మీకు మరుసటిరోజు ఉదయాన్ని అప్ సెట్ చేయగలదు. ఆర్థిక లాభాలు అనేక మార్గాలనుండి వస్తుంటాయి. మీ కుటుంబ సభ్యులు గోరంతను కొండంతలు చేయవచ్చును. మీ లవర్ వ్యాఖ్యలు, మీరు సున్నిత మనస్కులవడంతో, మీకు బాధ కలిగిస్తాయి. – మీ భావోద్రేకాలను అదుపుచేసుకుని, ఏమీ మ్చెయ్యకండి. లేదంటే, తరువాత పరిస్థితి దారుణంగా ఉండగలదు. మీరు అందరికంటే అదృష్టవంతులని జనంతో కిక్కిరిసిన గల్లీల్లో కూడా మీరు అనుభూతి చెందగలరు. ఎందుకంటే మీ ప్రేమిక/ప్రేమికుడు అందరికంటే బెస్ట్ మరి! సరదాలకు, వినోదాలకు మంచి రోజు. ఈ రోజు మీకు బయటకు వెళ్లాలంటే అస్సలు ఇష్టం లేకున్నా వెళ్లాల్సిందిగానో, లేదా అందుకు వ్యతిరేకంగానో మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని ఒత్తిడి చేయవచ్చు. దాంతో మీరు బాగా ఇరిటేట్ కావచ్చు.

కన్యా రాశి
ఇతరుల విజయాలను పొగడడం ద్వారా ఆనందిస్తారు. రియల్ ఎస్టేట్ లో తగినంతగా సొమ్మును మదుపు చెయ్యాలి. ఇంటి వద్ద లేదా సామాజిక సమావేశ స్థలాలలో రిపేరు పనులు మిమ్మల్ని వ్యాపకం కల్పించి బిజీగా ఉంచగలదు. మీ ప్రియమైన వ్యక్తి అంగీకారం అడుగుతారు. కష్టపడి పనిచేయడం, తగిన ప్రయత్నాలు చేయడం వలన మంచి ఫలితాలు ప్రశంసలు పొందుతారు. ఈరోజు మీకు బోలెడు మంచి ఆలోచనలతో ఉంటారు. మీరు ఎంచుకున్న కార్యక్రమాలు, మీ అంచనాకు మించి, లబ్దిని చేకురుస్తాయి మంచి రాత్రి భోజనం, మంచి రాత్రి నిద్ర ఈ రోజు మీకు మీ వైవాహిక జీవితం ప్రసాదించనుంది.

తులా రాశి
మీ స్నేహితులు మీకు ఒక ప్రత్యేక వ్యక్తిని, ఎవరైతే మీ ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేస్తుంటారో అటువంటి వారిని పరిచయం చేస్తారు. ఆర్థిక సమస్యలు మీ నిర్మాణాతకంగా ఆలోచించే సామర్థ్యాన్ని నాశనం చేస్తాయి. అవసరమైతే, మీ స్నేహితులు, ఆదుకుంటారు. మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నదీ ఈ రోజు మీరు తెలుసుకుంటారు. మీ సహకార నిరతి, విశ్లేషణా చతురత గమనించ బడతాయి. అపరిమితమైన సృజనాత్మకత మరియు కుతూహలం మీకు మరొక లాభదాయకమైన రోజువైపు నడిపిస్తాయి. మీ వైవాహిక జీవితంలో ఎన్నోఎగుడు దిగుళ్ల తర్వాత మీరు పరస్పరం ప్రేమను కురిపించుకోవడానికి మీకిదో బంగారు రోజు.

వృశ్చికరాశి
మీ సౌమ్య ప్రవర్తన మెప్పు పొందుతుంది. చాలామంది, మ్మటలతోనే పొగుడుతారు. ఉమ్మడి వ్యాపారాలలోను, ఊహల ఆధారితమైన పథకాలలోను పెట్టుబడి పెట్టకండి. పెద్దవారు, కుటుంబ సభ్యులు ప్రేమను శ్రద్ధను కనబరుస్తారు. – మీరు ప్రేమించిన వ్యక్తి లో మీ కరకు ఆలోచనా విధానం, ద్వేషాన్ని పెంచవచ్చును. మీ భాగస్వాములు తమ వాగ్దానాన్ని నిలబెట్టుకోకపోతే వారిని కించపరచకండి- మీరు కూర్చుని విషయాలను సంప్రదింపులద్వారా పరిష్కరించుకోవలసిన అవసరం ఉన్నది. జాగ్రత్తగా మసులుకోవలసినదినం- మీ మనసుచెప్పినదానికంటే, మేధకే పదును పెట్టవలసినరోజు. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో గొడవకు మీ బంధువులు కారణం కావచ్చు.

ధనుస్సు రాశి
స్వంతంగా మందులు వేసుకోవడం మందులపై ఆధారపడేలాగ చేస్తుంది. ఏమందైనా తీసుకునేటప్పుడు డాక్టరును సంప్రదించండి, లేకపోతే, డ్రగ్ డిపెండెన్సీ అవకాశాలు మరీ హెచ్చుగా ఉంటాయి. మీ అంకిత భావం, కష్టించి పని చేయడం, గుర్తింపునందుతాయి. ఈరోజు అవి కొన్ని ఆర్థిక లాభాలను తీసుకువస్తాయి. పండుగలు పబ్బాలు/ వేడుకలు ఇంటిలో నిర్వహించబడతాయి. గ్రహనక్షత్ర రీత్యా మీకు ప్రియమైన వారితో క్యాండీ ఫ్లాస్/ ఐస్ క్రీములు , చాక్లెట్లు తినే అవకాశమున్నది. ఆఫీసులో మీకు ఈ రోజు మంచి ఎదుగుదలకు అవకాశముంది. ఒక ఆధ్యాత్మిక గురువు లేదా ఒక పెద్దమనిషి, మీకు మార్గ దర్శనం చేసే రోజు. పిచ్చిపిచ్చిగా ఎంజాయ్ చేసే రోజిది. మీ భాగస్వామితో ప్రేమ, శృంగారాల లోతులు కొలుస్తారు మీరు.

మకర రాశి
అతిగా తినడం, ఎక్కువ క్యాలరీలున్న ఆహారం తీసుకోవడం మానవలసిన అవసరం ఉన్నది. తొందరపాటుతో పెట్టుబడులకి పూనుకోకండి. సాధ్యమయిన అన్ని కోణాలలోంచి, పెట్టుబడులని పరిశీలన జరపకపోతే నష్టాలు తప్పవు. మీరు అనుకున్న కంటె మీ సోదరుడు, మీ అవసరాలకు మరింత సపోర్ట్ చేసి, ఆదుకుంటాడు. మీకు ఇష్టమైన వ్యక్తితో పిక్ నిక్ కి వెళ్ళడం ద్వారా, మీ విలువైన క్షణాలలో మరల జీవించండి. ఈరోజు మీరు, అందరి దృష్టి పడేలాగ ఉంటారు- విజయం మీకు చేరువలోనే ఉంటుంది. సరదాలకు, వినోదాలకు మంచి రోజు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఎంతో ఎనర్జీతో, ప్రేమతో కన్పిస్తారు.

కుంభరాశి
మీ వ్యక్తిగత సమస్యలు, మానసిక ప్రశాంతతను నాశనం చేస్తాయి. కానీ మీకు మీరే మానసిక వ్యాయామాలు వంటివి అంటే వత్తిడిని దాటడానికి పనికివచ్చే ఏదోఒక ఉత్సుకత కలిగించేవి చదవడంలో లీనమవండి. మీకు తెలిసిన వారిద్వారా, క్రొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. మీయొక్క సంతోషం, ఃఉషారైన శక్తి- చక్కని మూడ్- మీ సరదా మనస్త్వత్వం మీచుట్టూరా ఉన్నవారికి కూడా ఉల్లాసాన్ని, ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రేమైక జీవితం బహు హుషారుగా వైబ్రంట్ గా ఉంటుంది. ఈరోజు క్రొత్త భాగస్వామిత్వం, ప్రమాణ పూర్వకమైనది. ఒకవేళ ప్రయాణం తప్పకపోతే మీతో ముఖ్యమైన పత్రాలనన్నిటినీ తీసుకెళ్ళేలాగ చూడండి. మీరు ఈ రోజు మీ జీవిత భాగస్వామితో కలిసి మరోసారి ప్రేమలో పడనున్నారు. ఎందుకంటే ఆమె/అతను అందుకు పూర్తిగా అర్హులు.

మీన రాశి
విపరీతమైన పని మిమ్మల్ని కోపిష్ఠిగా తయారు చేస్తుంది. చిరకాలంగా వసూలవని బాకీలు వసూలు కావడం వలన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులతో శాంతి పూర్వకమైన మరియు ప్రశాంతమైన రోజును గడపండి.- ఎవరేనా మిమ్మలని సమస్యల పరిష్కారంకోసం కలిస్తే, వాటిని పెడచెవిన పెట్టండి, అవి మిమ్మల్ని చీకాకు పరచనివ్వకండి. కళ్లు ఎప్పటికీ అబద్ధం చెప్పవు. మీ భాగస్వామి కళ్లు ఈ రోజు మీకు ఎంతో ప్రత్యేకమైన విషయాన్ని చెప్పకనే చెబుతాయి. ఆఫీసులో ప్రతిదీ ఈ రోజు మీకు అనుకూలంగా పరిణమించేలా ఉంది. మీరూపురేఖలను, వ్యక్తిత్వాన్ని, మెరుగు పరుచుకోవడానికి, చేసిన పరిశ్రమ మీకు సంతృప్తిని కలిగిస్తుంది. పెళ్లిళ్లు స్వర్గంలో ఎందుకు జరుగుతాయో ఈ రోజు మీకు తెలిసిరానుంది.

Related posts