telugu navyamedia
రాశి ఫలాలు

ఈరోజు ఈరాశివారు అతి ఖర్చును అదుపులో పెట్టుకోండి

Today Rasi Phalalu

మేష రాశి
బహుకాలంగా తేలని సమస్యను, మీ వేగమే పరిష్కరిస్తుంది. మీ నుండి ఇతరులు ఏమి ఆశిస్తున్నారో సరిగ్గ తెలుసుకొండి. కానీ అతిగా ఖర్చుపెట్టడాన్ని అదుపు చేసుకొండి. కుటుంబ సభ్యులు, మీ అభిప్రాయాలని సమర్థిస్తారు. మీ ప్రేమ వ్యవహారం గురించి బిగ్గరగా అరచి బయట పెట్టనవసం లేదు. భౌతిక ఉనికికి ఇప్పుడు పెద్దగా పట్టింపు లేదు. ఎందుకంటే మీ ఇద్దరూ పరస్పర ప్రేమను నిరంతరం అనుభూతి చెందుతూ ఉన్నారు మరి! మీరు ఎప్పుడూ వినాలి అనుకున్నట్లుగానే జనులు మిమ్మల్ని ప్రశంసిస్తారు. మీకు, మీ జీవిత భాగస్వామికి మధ్య విభేదాలు తెచ్చిపెట్టేందుకు ఎవరో ప్రయత్నించవచ్చు. కానీ మీరిద్దరూ ఏదోలా సర్దుబాటు చేసుకుంటారు.

వృషభ రాశి
చాలాకాలంగా ఉన్న అనారోగ్యం నుండి విముక్తి పొందుతారు. త్వరగా డబ్బును సంపాదించెయ్యాలని మీకు కోరిక కలుగుతుంది. దూరపు బంధువులనుండి అనుకోని శుభవార్త కుటుంబం అంతటికీ సంతోషభరిత క్షణాలను తెస్తుంది. ప్రేమ అన్నింటికీ ప్రత్యామ్నాయమని ఈ రోజు మీరు తెలుసుకుంటారు. మీరు ఎదురు చూస్తున్న ప్రశంసలు, రివార్డ్ లు వాయిదా పడినాయి- కనుక మీరు నిరాశతో బాధపడతారు. ఒక పరిస్థితినుండి మీరు పారిపోతే- అదిమిమ్మల్నే అనుసరించి వచ్చేస్తుంది, అది వీలైనంత దౌర్భాగ్యపు రీతిలో ఎదురౌతుంది. మీ భాగస్వామి చే నడుపబడగలరు. ఇంకా వివాహబంధాన్ని కూడా త్రెంపుకోవడానికి బలవంత పెట్టగలరు.

మిథున రాశి
సంతృప్తికరమైన జీవితం కోసం మీరు మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకొండి. ఆర్థిక ప్రయోజన ఆలోచనలు గల అత్యంత తెలివినిండిన వాటిని ముందుకు తెస్తారు. ఏదైనా కుటుంబంకోసం క్రొత్తగా పని మొదలు పెట్టడానికి మంచిరోజు. అది ఘన విజయం సాధించడానికి వారందరి సహకారం తీసుకొండి. మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నదీ ఈ రోజు మీరు తెలుసుకుంటారు. పని చేసే చోట వారిని నడిపించండి- మీ సిన్సియారిటీ మీకు ముందుకు పోవడంలో సహాయపడుతుంది. లీగల్ విషయాలలో సలహా తీసుకోవడానికి లాయర్ దగ్గరకు వెళ్ళడానికి మంచి రోజు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి చేసే అమాయకపు పనులు మీ రోజును అద్భుతంగా మారుస్తాయి.

కటక రాశి
మీకు మీరుగా ఏదోఒక సృజనాత్మకతగల పనిని కల్పించుకొండి. ఖాళీగా కూర్చునే మీ అలవాటు మీ మానసిక ప్రశాంతతకి తీవ్ర విఘాతం కలిగించవచ్చును. మీరు పర్యావరణకు సంబంధించి మదుపు చేస్తే, తప్పక లబ్దిని మ్పొందుతారు. కుటుంబ సభ్యుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండడానికిగాను, మీ తీవ్రమైన దురుసుతనాన్ని అదుపు చేసుకొండి. అలాగే కోపం అనేది, స్వల్ప కాలిక ఉన్మాదం అని, అది ఘోరతప్పిదాలను చేసేలాగ చేయగలదని గ్రహించండి. మీ ప్రేమికురాలికి ప్రేమ ఒక నదివంటిదని భావిస్తారు. మీ ఉద్యోగంగురించి మాత్రమే ధ్యానం ఉంచినంతకాలం, మీకు విజయం మరియు గుర్తింపు, మీవి అవుతాయి. అపరిమితమైన సృజనాత్మకత మరియు కుతూహలం మీకు మరొక లాభదాయకమైన రోజువైపు నడిపిస్తాయి. విమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్. మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్. కానీ వీనస్, మార్స్ పరస్పరం కరిగి ఒకరిలో ఒకరు కలిసిపోయే రోజిది!

సింహరాశి
కాఫీని ప్రత్యేకించి గుండె జబ్బు ఉన్నవారు మానండి. ఈరోజు మీరు భూమి రియల్ ఎస్టేట్, లేదా సాంస్కృతిక ప్రాజెక్ట్ లు పైన ఢ్యాస పెట్టాలి. పిల్లలపై మీ అభిప్రాయాలను రుద్దడమ్ వారి కోపానికి కారణమవుతుంది. వారికి అర్థమయేలా చెప్పడం మెరుగు, అప్పుడు, వారు వీటిని అంగీకరిస్తారు. ఎంతో జాగ్రత్తను చూపే మరియు అర్థం చేసుకునే స్నేహితుని కలుస్తారు. మీ ప్లాన్స్ గురించి మరీ ఓపెన్ గా అందరికీ చెప్పెస్తే, మీ ప్రాజెక్ట్ నాశనమైపోతుంది. మీ జీవితంలో ఏదో ఉత్సాహభరితమైన సంఘటన జరుగుతుందని బహుకాలంగా ఎదురు చూస్తుంటేకనుక, మీకు తప్పక రిలీఫ్ దొరుకుతుంది. విమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్. మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్. కానీ వీనస్, మార్స్ పరస్పరం కరిగి ఒకరిలో ఒకరు కలిసిపోయే రోజిది!

కన్యా రాశి
గాలిలో మేడలు కట్టడం లో సమయాన్ని వృధా చెయ్యకండి, ఇంకా మీ శక్తిని మరిన్ని ప్రయోజనకరమయిన అర్థవంతమయిన వాటిని చెయ్యడానికి శక్తిని దాచుకొండి. రోజులోని రెండవభాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు ఊహించిన దానికంటే ఎంతో ఎక్కువగా మీ స్నేహితులుసపోర్టివ్ గా ఉంటారు. మీకు ప్రియమైన వారితో క్యాండిల్ లైట్ లో ఆహారాన్ని పంచుకుని తినండి. మీ అంతర్గత విలువలు, సానుకూలతతో కలిస్తే, అది సఫలతకు దారితీయవచ్చును.’పని చేసే చోట, ఇలా అంతర లక్షణాలు సంతృప్తినిస్తే, బాహ్య గుణాలు, సానుకూలత అవసరమైన విజయాన్నిస్తుంది. మీకుగల ఒక జ్వలించే అభిరుచి, ఇతరులను ఒప్పించడం, నిజంగా మంచి లాభాలను చూపుతుంది, రిచ్ డివిడెండ్ లను తెస్తుంది. ఆ పాత మధురమైన రొమాంటిక్ అనుభూతుల తాలూకు రోజులను మీ జీవిత భాగస్వామి సమక్షంలో ఈ రోజు మీరు తిరిగి పొందబోతున్నారు.

తులా రాశి
మీఛార్మింగ్ ప్రవర్తన అందరినీ ఆకర్షిస్తుంది క్రొత్త ఒప్పందాలు బాగా లబ్దిని చేకూర్చవచ్చును, ఆహ్లాదకరమైన అద్భుతమైన సాయంత్రం గడపడానికిగాను మీ ఇంటికి అతిథులు ప్రవాహంలాగ వచ్చేస్తారు. భౌతిక ఉనికికి ఇప్పుడు పెద్దగా పట్టింపు లేదు. ఎందుకంటే మీ ఇద్దరూ పరస్పర ప్రేమను నిరంతరం అనుభూతి చెందుతూ ఉన్నారు మరి! క్రొత్త సంబంధాలను పెంపొందించుకోవడం మరియు వ్యాపార అభివృద్ధికోసము వేసిన ప్రయాణం ప్లాన్ చాలా ఫలవంతం కాగలదు. మీకు అనుకూలమైన గ్రహాలు, ఈరోజు మీ సంతోషానికి, ఎన్నెన్నో కారణాలను చూపగలవు. వివాహితులు కలిసి జీవిస్తారు. కానీ అది ఎప్పుడూ రొమాంటిక్ గా ఉండదు. కానీ ఈ రోజు మాత్రం మీ సంసారం నిజంగా రొమాంటిక్ గా మారనుంది.

వృశ్చికరాశి
స్వీయ అభివృద్ధి ప్రాజెక్ట్ లు ఒకటికాదు, బోలెడు విధాలుగా ఉపకరిస్తుంది. మీగురించి మీరు మెరుగుగా, విశ్వాసంగా ఫీల్ అవుతారు. ఏరోజుకారోజు బ్రతకడంకోసం, సమయాన్ని, డబ్బుని విచ్చలవిడిగా వినోదాలపై ఖర్చుచేసే స్వభావాన్ని అదుపుచేసుకొండి. సోదరీప్రేమ మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది. కానీ అభిప్రాయభేదాలు వచ్చినప్పుడు మీ కోపాన్ని నిగ్రహించుకొండి, లేకపోతే మీకే చేటు కలిగిస్తుంది. ఇతరుల జోక్యం, రాపిడి, ఒరిపిడికి కారణమవుతుంది. ఏవిధమైన ఉమ్మడి వ్యాపారాలలోను క్రొత్తగా ఒప్పందాలు కుదుర్చుకోవడం మానండి- అవసరమైఅతే, సమీప సన్నిహితుల సలహా సంప్రదింపులు చేయండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఆతరువాత మీరు జీవితంలో పశ్చాత్తప పడవలసి వస్తుంది ఈ రోజు మీ జీవిత భాగస్వామి తన మిత్రులతో బాగా బిజీ కావచ్చు. అది మిమ్మల్ని అప్ సెట్ చేస్తుంది.

ధనుస్సు రాశి
మీ నాన్నగారు మిమ్మల్ని ఆస్తిలో వాటా వారసత్వంగా పొందకుండా చేయవచ్చును. కానీ క్రుంగిపోకండి. ఆస్తులు మనసును మొద్దుబారచేస్తాయి, కానీ అది అందకపోవడం దానిని బలోపేతం చేస్తుంది. దీర్ఘ కాలిక పెట్టుబడులను తప్పించుకొండి, అలాగ బయటకు వెళ్ళండి, మీ ఆత్మీయ మితృనితో కాసేపు సంతోషంగా గడపండి. మీ ప్రవర్తనలో సరళతను కలిగిఉండి, మీ కుటుంబసభ్యులతో చక్కని ఆనందమయ సమయాన్ని గడపండి. ప్రేమకి ఉన్న శక్తి మీకు ప్రేమించడానికి ఒక కారణం చూపుతుంది. ఆఫీసులో చాలా రోజుగా మీరు ఇబ్బందులు పడుతూ ఉంటే గనక ఈ రోజు మీకు ఎంతో మంచి రోజుగా మిగిలిపోనుంది. సెమినార్లు , ఎగ్జిబిషన్లు వలన మీకు క్రొత్త విషయాలు తెలుస్తాయి, కాంటాక్ట్ లు పెరుగుతాయి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీ పట్ల ఎంతో శ్రద్ధ కనబరుస్తారనిపిస్తోంది.

మకర రాశి
మీ శారీరక సౌష్ఠవం కోసం, క్రీడలలో సమయాన్ని గడుపుతారు. పెట్టుబడి పథకాలవిషయంలో ఆకర్షణీయంగా కనిపించినా లోతుగా ఆలోచించి మూలాలు పూర్వాపరాలు మరిన్ని తెలుసుకొండి. ఈ విషయంలో ఏదైనా కమిట్ అయేముందు నిపుణులు, అనుభవజ్ఞుల సలహా పొందండి. మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని, ధ్యాసను కేటాయించండి. మీ కుటుంబ సభ్యులు, మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి. వారితో చెప్పుకోదగినంత సమయాన్ని గడపండి. ఫిర్యాదు చెయ్యడానికి వారికి అవకాశమివ్వకండి. మీ ప్రియమైన వ్యక్తి మీకు బోలెడు సంతోషాన్ని తెస్తున్నట్లున్నారు,కనుక మీ ఎనర్జీ స్థాయి చాలా ఎక్కువ. జీవితంలో బాగా స్థిరపడినవారు, మీ భవిష్యత్ ధోరణులగురించి మంచిచెడ్డలు చెప్పగలిగినవారితోను కలిసిఉండండీ. మీ జీవితంలో ఏదో ఉత్సాహభరితమైన సంఘటన జరుగుతుందని బహుకాలంగా ఎదురు చూస్తుంటేకనుక, మీకు తప్పక రిలీఫ్ దొరుకుతుంది. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో మరోసారి ప్రేమలో పడిపోతారు.

కుంభరాశి
మీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విషయాలపై దృష్టి పెట్టడంతో ప్రయోజనకరమైన రోజు. మీకున్న ఎక్కువ సొమ్ము మొత్తాన్ని సురక్షితమైన చోట పెట్టండి, అది మీకు నమ్మకమైన రీతిలో అధికమొత్తాలను రాబోయే రోజులలో తెచ్చిపెడుతుంది. మీలో కొద్దిమంది, ఆభరణాలు కానీ, గృహోపకరణాలు కానీ కొనుగోలు చేస్తారు. ఆందోళన పడకండి, ఐస్ ని ఇష్ట పడండి. మీ విచారం దానిలాగే ఈరోజే కరిగినీరైపోతుంది. మీకు ఎన్నెన్నో సాధించే శక్తి ఉన్నది. ఎదురొచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని, ముందుకు సాగిపొండి. ఈరోజు మీకు బోలెడు మంచి ఆలోచనలతో ఉంటారు. మీరు ఎంచుకున్న కార్యక్రమాలు, మీ అంచనాకు మించి, లబ్దిని చేకురుస్తాయి ఈ రోజు మీ బాధలనన్నింటినీ మీ జీవిత భాగస్వామి సెకన్ల మీద తన ముద్దుల మందులతో దూరం చేసేస్తారు.

మీన రాశి
మిమ్మల్ని ఒకరు బలిపశువును చెయ్యడానికి ప్రయత్నిస్తారు, జాగ్రత్తగా ఉండండి. వత్తిడి మరియు ఆందోళనలు పెరిగే అవకాశాలున్నాయి. . అనుకోని వనరులద్వారా వచ్చే ధనలాభాలు, రోజుని కాంతివంతం చేస్తాయి. పిల్లలు తమవిజయాలతో మిమ్మల్ని, గర్వపడేలాగ, తలెత్తుకునేలా చేస్తారు. ఈరోజు ప్రేమలో మీ విచక్షణను వాడండి. ముఖ్యమయిన ఫైళ్ళు, అన్నివిధాలా పూర్తి అయాయి అని నిర్ధారించుకున్నాక కానీ, మీ పై అధికారికి ఫైళ్ళను అందచేయకండి. వ్యాపారం కోసం వేసుకున్న ప్రయాణం ప్లాన్ దీర్ఘ కాలంలో ఫలవంతం కాగలదు. వైవాహిక జీవితం పూర్తిగా కొట్లాటలు, సెక్స్ మయమని కొందరు అనుకుంటారు. కానీ ఈ రోజు మాత్రం మీకు అంతా పూర్తిగా చక్కగా, పవిత్రంగా సాగిపోతుంది.

Related posts