Trending Today క్రీడలు వార్తలు వార్తలు సామాజిక

భారత్ బంద్ లో ధోని… ఈ ఫోటో నిజమే.. స్పష్టత ఇచ్చిన సన్నిహితులు

Cricketer Ms Dhoni in Bharat Bandh Fake News

మొన్న జరిగిన భారత్ బంద్ లో భారత క్రికెట్ జట్టు మాజీ సారథి మహంద్ర సింగ్ ధోనీ పాల్గొనడం ప్రస్తుతం సామజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారింది… ఇప్పటికే ఈ విషయంగా ధోనీ చేసిన బంద్ కి సంబందించిన ఫోటోలు కూడా లీక్ అయ్యాయి.. కాగా బంద్ లో మహంద్ర సింగ్ ధోనీ ఏ కాదు అతని భార్య సాక్షి కూడా ఉంది.. వారితో పాటు మరికొందరు ఓ పెట్రోల్ బంకులో కూర్చున్న ఫోటో ద్వారా ధోని కూడా భారత్ బంద్ లో పాల్గొన్నాడు అని అభిమానులు, నెటిజన్లు అందరు ఉహించుకొని ఈ ఫోటోను మరింత వైరల్ చేశారు…

కానీ ఈ ఫోటోలు బంద్ లో పాల్గొన్నవి కాదని గత నెలలో యాడ్ షూటింగ్ నిమిత్తం ఈ ఫోటోలు తీశారు.. ఇవి సిమ్లాలో పర్యటించిన సమయంలో తీసిన ఫోటో అని ధోని సన్నిహితులు వివరణ ఇచ్చారు…. ధోని ఎలాంటి బంద్ లో కానీ నిరసన కార్యక్రమాల్లోనూ పాల్గొనలేదని క్లారిటీ ఇచ్చారు… కాగా పెరుగుతున్న ఇంధన ధరలకు నిరసనగా విపక్షాలు ఇచ్చిన భారత్ బంద్ తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతోంది. ఈ బంద్‌కు పలు పార్టీలతో పాటు ప్రజాసంఘాలు మద్దతు తెలిపాయి… సోమవారం రోజున ఉదయం నుంచే ఆందోళనకారులు రోడ్లపైకెక్కి ఆర్టీసీ డిపోల నుంచి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు… అక్కడక్కడ ఘర్షణలు చోటుచేసుకున్నాయి.. పోలీసులు కొందరిని అరెస్ట్ కూడా చేశారు..

Related posts

తెలంగాణ టీడీపీ అభ్యర్థిగా కళ్యాణ్‌రామ్‌..శేరిలింగంపల్లి నుంచి పోటీ?

madhu

కర్త కర్మ క్రియ.. మా వ్యూ…

chandra sekkhar

సారిడాన్ మందులు వాడుతున్నారా…వెంటనే ఆపేయండి…ఎందుకంటె..

chandra sekkhar

Leave a Comment