• Home
  • వార్తలు
  • జంతువులపై పడ్డ శృంగార బాబా… పురోగతి చేస్తాను
Trending Today వార్తలు సినిమా వార్తలు

జంతువులపై పడ్డ శృంగార బాబా… పురోగతి చేస్తాను

Cows Speak Tamil Sanskrit Languages Swami Nithyananda

ప్రతినిత్యం ఎదో ఒక వివాదం… అనుంగు శిష్యురాలు, పలు సినిమాల్లో నటించిన సీనియర్ నటి రంజిత.. ఇలా చాలా మందితో రాసలీలలు చేసిన వీడియోలు సామజిక మాధ్యమాల్లో, వార్తల్లో నిత్యం దుమారం లేపే స్వామి నిత్యానందను శృంగార బాబాగా, నిత్య శృంగారకుడిగా ఇలా పలు కామెంట్లతో దూషించిన సంఘటన మరవకముందే ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడనే వార్త వచ్చింది… ఇప్పుడు మూగజీవాల చేత మాట్లాడించగలను అంటూ సంచలన వ్యాఖ్యలతో వార్తల్లోకి ఎక్కాడు…

మూగజీవాలు (జంతువులు) చేత సంస్కృతం, తమిళం భాషలు మాట్లాడించగలను అంటూ.. దానికోసం ఒక ప్రత్యేకమైన సాఫ్ట్ వేర్ రూపొందిస్తున్నామని ప్రస్తుతం అది ప్రయోగ దశలోనే ఉందని… ఇప్పటివరకు ఆ సాఫ్ట్ వేర్ ప్రయోగాత్మకంగా కొంతమేరకు సక్సెస్ అయిందని.. ఇంకాస్త కష్టపడితే సంవత్సరం తిరిగే లోపే కొన్ని జంతువులతో మాట్లాడించగలనని నేను చేస్తున్న ఈ వ్యాఖ్యలను కొట్టి పారేయకండి… వీలైతే రికార్డ్ చేసి పెట్టుకోండి… అంటూ ధీమాగా ఈ వ్యాఖ్యలు చేశాడు.. అనంతరం కోతులకు ఇంకా మరికొన్ని జంతువులకు అన్ని రకాల ఇంటర్నల్ ఆర్గాన్స్ ఉండవని వాటికి

సూపర్ కాన్సియోస్ ద్వారా పురోగతిని చేసినట్లయతే ఆయా ఆర్గాన్లు అభివృద్ధి చెందే అవకాశం ఉందని వైద్య, శాస్త్రీయ విధానంలో ఖచ్చితంగా నేను చేసిన వ్యాఖ్యలు నిజమని ఒకవేళ నేను చేపట్టిన ఈ ప్రయోగం అనుకున్న స్థాయిలో అభివృద్ధి చెందితే ఎద్దులు, ఆవులు సంస్కృతం, తమిళ భాషల్లో మాట్లాడగలవని పేర్కొన్నాడు…

Related posts

మలయాళ హీరోలకు కేరళ మంత్రి క్లాస్… ప్రభాస్ ను చూసి నేర్చుకోండి…

vimala t

విత్తనాలు…

chandra sekkhar

కేసీఆర్‌ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌కు భారీ షాక్‌..

madhu

Leave a Comment