telugu navyamedia
business news telugu cinema news trending

ప్రజలకు బంపరాఫర్ ప్రకటించిన ‘ఈరోస్ నౌ’ యాప్

erosnow

కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా ఇంట్లో ఉంటూ టీవీలకు, సెల్ ఫోన్లకు అతుక్కుపోతున్నారు. ఈ సందర్భంగా ఇండియా మొత్తం జనాభా ఇంటర్నెట్ వినియోగాన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈరోస్ నౌ యాప్ ప్రజలకు బంపరాఫర్ ప్రకటించింది. రాబోయే రెండు నెలలు ఉచితంగా వాడుకునే అవకాశాన్ని వినియోగదారులకు కల్పిస్తోంది. ఈ యాప్ లో ఎవరైతే ‘స్టే ఫ్రీ’ అని ఇంగ్లీష్ కోడ్ ఉపయోగిస్తారో వాళ్లకు రెండు నెలలు యాప్ లోని సినిమాలు.. ప్రోగ్రామ్స్, రియాలిటీ షోలను ఉచితంగా పొందవచ్చు.

Related posts

సోనూసూద్ పై హర్యానా ముఖ్యమంత్రి ప్రశంసల జల్లు

vimala p

ఫీజుల కోసం విద్యార్థుల హక్కును హరించవద్దు : సోనూసూద్

vimala p

వాట్ ఎ పవర్ ప్యాక్డ్ టీజర్… “సైరా” : మంచు మనోజ్

vimala p