సామాజిక

మంచులో ఢిల్లీ నగరం…

ఈ ఏడాది ప్రపంచమంతా చలి తీవ్ర స్థాయిలో విజృంభిస్తుంది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత పడిపోతున్నాయి. అమెరికా మొత్తం మంచుతో నిండిపోయింది. అలాగే దేశ రాజధాని ఢిల్లీలో కూడా చలి విజృంభిస్తుంది. ప్రస్తుతం ఢిల్లీ లో కూడా రికార్డు స్థాయిలో 4.2 డిగ్రీల సెల్షియస్ ఉష్ణోగ్రత నమోదైంది.

మంచు దట్టంగా అలుముకోవడంతో రవాణా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతినింది. పట్టపగలే వాహన దారులు లైట్లు వేసుకుని ప్రయాణించాల్సి వస్తుంది. రైళ్లు, విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో సుమారు 22 రైళ్లను రద్దు చేయగా మరో 45 రైళ్లు ఆలస్యంగా నడిస్తున్నాయి. అలాగే విమాన సర్వీసులు కూడా ఆలస్యమవుతున్నాయి. ప్రయాణికులు గంటల తరబడి ఎయిర్ పోర్టులోనే గడుపుతున్నారు.

Related posts

ఈ రిటైర్డ్‌ న్యాయమూర్తి పేరిట ఏకంగా 2,224 కార్లు రిజిస్టర్

jithu j

కాశ్మీర్లో విరుచుకుపడ్డ ఉగ్రవాదులు…

admin

హైదరాబాద్ లో  రెండు గంటలు మాత్రమే టపాసులు కాల్చాలి!

jithu j

Leave a Comment