telugu navyamedia
hasyam news

అందరికి సంస్కారం నేర్పిస్తున్న…చలికి వందనం.. 

new year celebrations application form fun corner

చలికి వందనం అందరికి సంస్కారం నేర్పింది.

*పురుషులు చాల ఒద్దికగా చేతులు కట్టుకుని ఉంటున్నారు.

*స్త్రీలు నిండుగా చెంగు కప్పు కుంటున్నారు.

*అందరూ తొందరగా ఇంటిికి వస్తున్నారు,

*వేడిగా తినాలని త్వరగా భోజనాలు చేసి ముసుగు కప్పు కుంటున్నారు.

*రోడ్లపై యువకుల సంచారం కూడా తగ్గి రోడ్లకు రెస్ట్ ఇచ్చారు.

*ఫ్యాన్స్ ,ఏ.సి లు వేయకుండా కరెంట్ ఆదాచేస్తున్నారు.

*టోటల్ గా అందరూ వాట్సప్ మెసెజ్ల్ కూడా తగ్గించారు.

*అందరికి సంస్కారం నేర్పుతున్న చలికి నమస్కారం.🙏🙏🙏🙏 😂😂

Related posts

జేడీఎస్‌తో పొత్తుతో నష్టపోయాం..లేకుంటే 16 స్థానాల్లో గెలిచేవాళ్లం: వీరప్ప మొయిలీ

vimala p

షార్ట్ సర్క్యూట్‌తో 13 ఇళ్లు దగ్ధం.. వ్యక్తి మృతి

vimala p

అనవసరపు ఖర్చులు తగ్గించేలా బడ్జెట్ ఉండాలి: జగన్

vimala p