telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

వెంకీ మామ : “కోకో కోలా పెప్సీ” వీడియో సాంగ్

Venky-Mama

విక్ట‌రీ వెంక‌టేశ్‌, అక్కినేని నాగ‌చైత‌న్య హీరోలుగా సురేష్ ప్రొడ‌క్ష‌న్స్, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ప‌తాకాల‌పై కె.ఎస్‌.ర‌వీంద్ర‌ (బాబీ) ద‌ర్శ‌క‌త్వంలో డి.సురేష్ బాబు, టీజీ విశ్వ ప్ర‌సాద్ నిర్మించిన చిత్రం `వెంకీమామ‌`. డిసెంబ‌ర్ 13న విడుద‌లైన ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదాన్ని అందించింది. పాయ‌ల్ రాజ్‌పుత్‌, రాశీ ఖ‌న్నా అందాల‌తో పాటు వెంకీ, చైతూ ప‌ర్‌ఫార్మెన్స్ సినిమా విజ‌యానికి ఎంత‌గానో దోహ‌ద‌ప‌డ్డాయి. థమన్ చిత్రానికి సంగీతం అందించ‌గా, సురేశ్‌బాబు, టీజీ విశ్వప్రసాద్‌లు చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. తాజాగా చిత్రం నుండి “కోకో కోలా పెప్సీ” అనే పాట‌కి సంబంధించి ఫుల్ వీడియో విడుద‌ల చేశారు. ఈ వీడియోకి మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. మీరు కూడా ఈ వీడియోను వీక్షించండి.

Related posts