• Home
  • వార్తలు
  • చిత్తూరు సిస్టర్స్ సూసైడ్… లేఖలు స్వాధీనం… ప్రేమ మరియు కీలక విషయాలు వెల్లడి…
Trending Today క్రైమ్ వార్తలు వార్తలు

చిత్తూరు సిస్టర్స్ సూసైడ్… లేఖలు స్వాధీనం… ప్రేమ మరియు కీలక విషయాలు వెల్లడి…

Chittoor Sister's Suicide Letter Find Love Fail

అక్టోబర్ 8వ తేదీ సాయంత్రం చిత్తూరు జిల్లా కలికిరికి చెందిన ఇద్దరు అక్కా చెల్లెళ్లు తస్లీం, షికాబీలు ఒకే రంగు దుస్తులు ధరించి ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది.. కాగా వారిద్దరు ప్రేమ విఇషయంలోనే ఆత్మహత్య చేసుకొన్నారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు… ఇద్దరు అక్కాచెల్లెళ్లు సున్నిత మనస్తత్వం కలవారు… కాగా ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కీలకమైన సమాచారాన్ని తమ దర్యాప్తులో తెలుసుకొన్నారు… వీరిద్దరూ మదనపల్లెలో బీఎస్సీ నర్సింగ్ చదువుతున్నారు.. అందులో అక్క ఓ యువకుడిని ప్రేమించింది.. అతను తన ప్రేమను నిరాకరించడంతో ఆమె సూసైడ్ చేసుకోవాలని భావించింది..

ఈ విషయాన్నీ తన చెల్లెకు చెప్పడంతో ఇద్దరు కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకొని సోమవారం రోజు సాయంకాలం సమయంలో ఒకరిని విడిచి మరొకరు ఉండలేక ఇద్దరు కలిసి బలవన్మరణం చెందారు.. కాగా అక్క తాను ప్రేమించిన వాడికి రాసిన లేఖలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు… కాగా ఇంకొక విషయం ఏంటంటే.. ఇంటర్మీడియెట్ చదివే రోజుల్లోనే అభిప్రాయం బేధాల కారణంగా చనిపోవాలని భావించి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు.. సకాలంలో స్థానికులు స్పందించడంతో బతికి బయటపడ్డారు…

ఇంకా రెండ్రోజుల క్రితం వారి తల్లి అనారోగ్యం కారణంగా ఆసుపత్రికి మదనపల్లికి వెళ్లింది.ఆ సమయంలో ఓ కూతురును తోడుగా రావాలని కోరగా ఎవరూ కూడ వెళ్లలేదు. చదువుకోవాలని తల్లితో అబద్దం చెప్పి ఇంటి వద్దే ఉండిపోయారు. తల్లి బయటకు వెళ్లగానే అక్కా చెల్లెళ్లు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

Related posts

మాతో డేటింగ్ చేయండి… పైసా వసూల్ అంటూ రూ.150 కోట్లు

nagaraj chanti

అరకులోనే పోస్టుమార్టం, అంత్యక్రియలు…చినరాజప్ప…

chandra sekkhar

హరికృష్ణ స్మారక చిహ్నం ఏర్పాటుకు… ప్రభుత్వం స్థలం కేటాయింపు

madhu

Leave a Comment