telugu navyamedia
telugu cinema news trending

భర్త చేసిన చపాతీలపై శ్రీజ సెటైర్లు

Srija

లాక్‌డౌన్ కార‌ణంగా ప‌నులు అన్ని ప‌క్క‌న పెట్టి ప్ర‌తి ఒక్క‌రు ఇంటికి ప‌రిమిత‌మ‌య్యారు. సెలబ్రిటీస్ అందరూ తమ ఇంటి పనులను నేర్చుకోవడంలో నిమగ్నమయ్యారు. చిరంజీవి అల్లుడు క‌ళ్యాణ్ కూడా త‌న సినిమా షూటింగ్‌ల‌కి బ్రేక్ ఇచ్చి ఇంట్లోనే గ‌డుపుతున్నాడు. తాజాగా త‌న శ్రీమ‌తి శ్రీజ కోసం రోటీస్ చేశాడు. ఇవి ఆస్ట్రేలియా, ఆఫ్రికా మాదిరి ఉన్నాయ‌ని శ్రీజ సెటైర్ వేసింది. చ‌పాతీలు గుండ్రంగా ఉండాల్సిన అవ‌స‌రం లేదు. టేస్టీగా ఉంటే చాలు. మీరు కూడా మీకు న‌చ్చిన స్టైల్‌లో చ‌పాతీల‌కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు షేర్ చేయండి. వాటిలో ఉత్త‌మ‌మైన దానిని మా స్టేట‌స్‌లో పెట్టుకుంటాం అని శ్రీజ పేర్కొంది. ప్ర‌మోష‌న్‌లో భాగంగా శ్రీజ‌, క‌ళ్యాణ్‌లు ఈ వీడియోని చూస్తే అర్ధ‌మవుతుంది. ఇదిలా ఉంటే క‌ళ్యాణ్ విజేత సినిమాతో హీరోగా వెండితెర‌కి ప‌రిచ‌యం కాగా, ప్ర‌స్తుతం సూప‌ర్ మ‌చ్చి అనే సినిమా చేస్తున్నాడు.

Related posts

అతిపిన్న వయసులో కంప్యూటర్ ప్రోగ్రామర్‌గా రికార్డు…

Vasishta Reddy

“వ‌న్ బ‌కెట్ ఛాలెంజ్”… మీరు చేయగలరా ?

vimala p

“గ్యాంగ్‌లీడ‌ర్‌” డైరెక్ట‌ర్ సెట్స్‌లో ఎలా ప్ర‌వ‌ర్తిస్తున్నారో చూడండి

vimala p