telugu navyamedia
news telugu cinema news trending

చిరంజీవి మెచ్చిన.. సన్మానం..

chiranjeevi on nava nakshatra by tv9

నవ నక్షత్ర సన్మానం ఎంతో ఇన్స్పిరేషన్‌గా ఉందని అన్నారు చిరంజీవి. కొన్ని షోలకు మేము ఏదో మొక్కుబడిగా వెళ్తామని.. కానీ.. ఈ ఫంక్షన్‌కి మాత్రం ఎంతో ఇష్టంతో వచ్చానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంతో హృద్యంగా, ఇన్స్పిరేషన్‌గా ఉందన్నారు. వివిధ కేటగిరీల్లో ఎంతో పేరు సంపాదించినవాళ్లకు టీవీ9 ఇలాంటి కార్యక్రమం చేపట్టడం హర్షణీయమని ఆయన పేర్కొన్నారు. ఎంతో మంది గతాల గురించి తెలియజేసేందుకు ముందుకొచ్చిన టీవీ9 యాజమాన్యానికి, సిబ్బందికి ఆయన అభినందనలు తెలియజేశారు. కేవలం న్యూస్ ఛానెల్‌గానే కాకుండానే ఇలాంటి కార్యక్రమాలతో టీవీ9 ముందుకు రావడం.. ఆ టీవీ ఛానెళ్ల మీద గౌరవం పెరుగుతుందన్నారు. ఇలాంటి మరిన్ని విషయాలు ఆయన మాటల్లోనే వినండి.

Related posts

బాలీవుడ్‌లో చోటుచేసుకున్న వరుస మరణాలపై బాలయ్య దిగ్భ్రాంతి

vimala p

ఇంకెన్ని ప్రాణాలు పోవాలి..కేసీఆర్ పై విజయశాంతి విమర్శలు!

vimala p

ఈ దేశాలకు వెళ్లేందుకు .. వీసా అవసరం లేదు తెలుసా…

vimala p