Trending Today రాజకీయ వార్తలు వార్తలు వ్యాపార వ్యాపార వార్తలు సమీక్ష వార్తలు సాంకేతిక సామాజిక

చెన్నై లో…చైనా…చూడటానికి ఎగబడుతున్న జనం..

china aeroplane in chennai

సాంకేతికతతో ఎంత అభివృద్ధి సాధించినా ఇంకా ఎవరిమీదో ఆధారపడి బ్రతకాల్సిందే అని చెప్పకనే చెపుతుంది భారతదేశం తీరు. ఒకపక్క దేశీయ పరిజ్ఞానంతో యువత ఎన్నో కనిపెడుతుంటే మరోపక్క తక్కువ ధరకు వస్తున్నాయి అని చైనా వస్తువులను నమ్ముకుని బ్రతికేస్తుంది భారత ప్రభుత్వం. దేశీయ పరిజ్ఞానం మీద నమ్మకం లేని వారు కనుకే అసలు ఉద్యోగాలు కానీ.. దానికి అవసరమైనట్టుగా విద్యావకాశాలు కానీ సృష్టించడానికి అల్లాడిపోతోంది భారతదేశప్రభుత్వం. అసలు దేశాన్ని అభివృద్ధి చేయాలని భావిస్తున్నారో.. ఎప్పుడూ ఎవరినో ఒకరిని అడుక్కుతిని బ్రతకాలని నాయకుల అభిలాష అయిఉండొచ్చేమో..ఈ అడుక్కుతినే దౌర్బాగ్యం దేశానికీ తప్పించే దేవుడు ఎవరో, ఎక్కడున్నాడో!

తాజాగా చైనా నుండి చెన్నైకి భారీగా సరుకు తరలించే విమానం వచ్చింది. అందులో ఏముందో ఎవరు చెప్పలేదు కానీ చైనా వారి అతిపెద్ద విమానం అని వింతగా చూస్తున్నారట అందరూ. అది కూడా మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి. పరవాలేదు విజ్ఞానం ఎక్కడ ఉన్నా దానిని అందరూ నేర్చుకోవచ్చు, పంచుకోవచ్చు. కానీ ఏడానికైనా ఇతర దేశాలమీద ఆధారపడటం ఇటీవల దేశానికీ ఎక్కువగానే ఉందని నిపుణులు కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఆ అతిపెద్ద విమానం గురించి చెప్పాలంటే ఒక్కసారే 150 టన్నుల సరుకును సరఫరా చేయగలదట. దాదాపు 69 మీటర్లు ఉంటుంది ఈ విమానం. దీనిపేరు ఆంటోనోవ్ ఏ.ఎస్.124. దేశానికి 53 టన్నుల సరుకును చేరవేసే నిమిత్తం చెన్నైలో ల్యాండ్ అయ్యింది ఈ విమానం.

Related posts

ప్రత్యేక వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి జానారెడ్డి: జైపాల్‌రెడ్డి

madhu

రెచ్చిపోతున్న పాకిస్తాన్ తీవ్రవాద సంస్థ…ఉద్యోగాలకు రాజీనామా.. లేకుంటే అందరిని చంపేస్తాం.. అంటూ హెచ్చరికలు…

chandra sekkhar

ఓటర్ల తుది జాబితా ప్రచురణకు సిద్ధం: రజత్‌కుమార్‌

madhu

Leave a Comment