ట్రైలర్స్ సినిమా వార్తలు

"చెన్నై చిన్నోడు" ట్రైలర్

ఎమ్ రాజేష్ దర్శకత్వంలో జివి ప్రకాష్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం “చెన్నై చిన్నోడు”. ఈ చిత్రంలో ప్రకాష్ సరసన ఆనంది, నిక్కీ గల్రాని హీరోయిన్లుగా నటిస్తున్నారు. వి జయంత్ కుమార్ “చెన్నై చిన్నోడు” చిత్రాన్ని శ్రీశ్రీ శూలిని దుర్గ ప్రొడక్షన్, కుమార స్వామి క్రియేషన్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు.

ఈ చిత్రం ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ చూస్తుంటే “చెన్నై చిన్నోడు” కామెడీ, యాక్షన్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. జీవా ఓ కీలకపాత్రలో కన్పిస్తాడు. ఈ చిత్రం త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది.

Related posts

పంజరం…

chandra sekkhar

పవన్ ను టార్గెట్ చేస్తావా… నీ అంతు చూస్తా…

admin

సంక్రాంతి బరిలో 'రంగుల రాట్నం'

admin

Leave a Comment