ఆరోగ్య వార్తలు వార్తలు సామాజిక

సూపర్ బగ్ కి యాంటీబయాటిక్ తో చెక్

Check with antibiotic for super bug

ప్రతి చిన్న రోగానికీ యాంటీబయాటిక్ వేసుకుంటున్నాం. దీంతో బ్యాక్టీరియా, వైరస్ లు ఆ ముందులకు అలవాటు పడి సూపర్ బాగ్ లా మారుతున్నాయి. ఈ పరిస్థితి ప్రపంచానికి పెద్ద తలనొప్పిగా మారింది. అందుకే శాస్త్రవేత్తలు ప్రభావ వంతమైన యాంటీబయాటిక్స్‌ తయారీలో నిమగ్నమయ్యారు. తాజాగా చైనాలోని చాంగ్ క్వింగ్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు శిలీంధ్ర సంబంధ సమ్మేళనాన్ని కునుకొన్నారు. ఆ సమ్మేళనంతో సూపర్ బగ్ లపై పోరాడే యాంటీబయాటిక్‌ను తయారు చేయవచ్చని పరిశోధకులు వెల్లడించారు.

 

Related posts

కోదండరాం పార్టీ నుండి అభ్యర్థుల.. తొలిజాబితా..కాంగ్రెస్ షాక్…

chandra sekkhar

మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. దొంగల్లా వచ్చి పోలీస్ స్టేషన్ పై దాడి… ఒకరు మృతి..

nagaraj chanti

ముమైత్ ఖాన్… ‘చిత్రాలు’…

chandra sekkhar

Leave a Comment