telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

అశోక్ గజపతిరాజు పుట్టినరోజుకు .. చంద్రబాబు శుభాకాంక్షలు..

chandrababu wishes to ashok birthday

నేడు టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు పుట్టినరోజు సందర్భంగా చంద్రబాబు ట్విట్టర్ లో స్పందించారు. ‘నా సీనియర్ సహచరుడు అశోక్ గజపతిరాజు గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఆయన మరింతకాలం సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నా’ అని ట్వీట్ చేశారు.

అశోక్ గజపతి రాజు, చంద్రబాబు ట్వీట్ కు స్పందించి, ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ కూడా అశోక్ గజపతి రాజుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. ఆయురారోగ్యాలతో,అవిశ్రాంతంగా ఆయర ప్రజాసేవలో కొనసాగాలని కోరుకుంటున్నట్లు లోకేశ్ ట్వీట్ చేశారు.

Related posts