• Home
  • Uncategorized
  • ఏపీ వాహనదారులకు చంద్రబాబు శుభవార్త
Uncategorized రాజకీయ వార్తలు వార్తలు వ్యాపార వ్యాపార వార్తలు

ఏపీ వాహనదారులకు చంద్రబాబు శుభవార్త

chandra babu

వాహనదారులకు సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. విపరీతంగా పెరిగిన పెట్రోల్, డీజీల్‌పై పన్ను తగ్గించాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. డీజిల్, పెట్రోల్‌పై రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న పన్నులో లీటరుకు 2 రూపాయలు తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో రాష్ట్ర ఖజానాపై భారం పడే అవకాశం ఉంది. కాగా పెట్రోల్ పెరుగుదలపై కాంగ్రెస్ పార్టీ సోమవారం భారత్ బంద్‌కు పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఇవాళ బంద్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చమురు ధరలపై పన్ను తగ్గించాలని నిర్ణయం తీసుకోవడం విశేషం.

Related posts

అన్నిటికి బాధ్యత వహించాల్సింది టీటీడీ… : కేంద్రం

jithu j

రష్మిక మందన్న..’చిత్రాలు’…

chandra sekkhar

కత్తి మహేష్ కు 7 ప్రశ్నలు వేసిన పవన్ ఫ్యాన్స్

admin

Leave a Comment