telugu navyamedia
news political trending

ఏపీకి.. కేంద్ర నిధులు.. 900 కోట్లు..

amitsha on party alliances

మొత్తానికి కేంద్రం ఏపీకి నిధులు విడుదల చేయాల్సి వచ్చింది. అదేదో రాష్ట్ర అభివృద్ధి కోసం కాదులెండి, ఇటీవల సంభవించిన వరదలు, ఇతర కరువు ప్రాంతాలకు గాను ఈ నిధులు విడుదల చేయాలని నిర్ణయించింది.. అదికూడా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే, చిన్నచూపే అనుకోవాల్సిందే. తాజాగా, ఏపీకి రూ. 900 కోట్ల కరువు సహాయ నిధులను విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వ నిర్ణయించింది.

ఏపీ సహా నాలుగు రాష్ట్రాలకు కరువు నిధులను విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. మహారాష్ట్రకు రూ. 4700 కోట్లు, కర్ణాటకకు రూ. 950 కోట్లను తక్షణమే విడుదల చేయబోతున్నట్టు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్ సింగ్ తెలిపారు. ఏపీకి రూ. 900 కోట్లు, గుజరాత్ కు రూ. 130 కోట్లు విడుదల చేయాలని నిర్ణయించామని చెప్పారు.

Related posts

కొవ్వూరు నుంచే మళ్లీ పోటీ చేస్తా: మంత్రి జవహర్

vimala p

అసెంబ్లీ ఎన్నికల కన్నా 12 శాతం తగ్గిన పోలింగ్!

vimala p

మేము శాంతినే కోరుకుంటున్నాం.. మా బలం చూపడానికే భారత విమానాలను కూల్చేశాం .. ఇక చాలు.. !!

vimala p