క్రైమ్ వార్తలు వార్తలు సామాజిక

అశ్లీల నృత్యాలు చేయడానికి బాలికలు ఎక్కడినుంచి వస్తున్నారో తెలుసా…!?

Newly Married Wife tried to Kill her Husband for Lover

మోసాలు… ప్రతినిత్యం ఎదో ఒక చోట ఎదో ఒక రకంగా మోసాలు జరుగుతూనే ఉన్నాయి… ఎన్ని రకాల చట్టాలు, సాంకేతిక పరికరాలతో నిందితులను పట్టుకొని వారిని కఠినంగా శిక్షిస్తున్నప్పటికీ మోసాలు చేసే వారిని మాత్రం అడ్డుకోలేకపోతున్నాయి… స్వాతంత్ర్యం రాకముందు బ్రిటిష్ పాలనలో ఎంతో గోరంగా మోసపోయిన భారతదేశం స్వాతంత్య్రం వచ్చిన తరువాత దేశీయులతో మోసపోతుంది… ఓ వైపు బ్యాంక్ స్కామ్ లు మరోవైపు సాంకేతికంగా హ్యాకర్లు వీరిలా చేస్తుంటే ప్రస్తుత భారతదేశంలో మహిళలను మోసం చేయడానికి కాలు దువ్వుతున్నారు.. అలాంటి ఓ నీచాతి నీచమైన సంఘటన విజయవాడ పరిధిలో జరిగింది…

క్యాటరింగ్ పేరిట రోజుకు 500 రూపాయలు సంపాదించుకోవచ్చు… ఎక్కడికైనా దూర ప్రాంతాల్లో క్యాటరింగ్ ఉంటే మేమె డబ్బులు పెట్టి ఉచితంగా తీసుకెళ్లి తీసుకొస్తాం మీరు అక్కడ జరిగే కార్యక్రమానికి వచ్చే అతిధులకు వడ్డిస్తే చాలు అని మాయమాటలు చెప్పి వారిని తీసుకువచ్చి జాతర్ల వేదికలపై ఆ చిన్నారులతో అశ్లీల నృత్యాలు చేపిస్తున్నారు… ఎవరైనా మారాం చేస్తే వారికీ నరకం చూపిస్తున్నారు… ఇలా గతకొంతకాలంగా విజయవాడ, విశాఖ జిల్లాల్లో జరుగుతుంది… ఇలాంటి నీచుల గుప్పెట్లో చిక్కుకుపోయి నరకం అనుభవిస్తున్న 15మంది బాలికలను పోలీసులు రక్షించారు….

Catering Muta Arrested for Traping Minar Girls Vijayawada

విషయం ఎలా తెలిసిందంటే…

విజయవాడ నగరం అజిత్ సింగ్ నగర్ ప్రాంతానికి చెందిన ఓ బాలిక కొంతకాలంగా కనిపించకుండా పోవడంతో ఆ బాలిక తల్లి పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది.. మిస్సింగ్ కేసు గా పిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టి కొన్ని వ్యభిచార ముఠాల్లో ఏమైనా చిక్కుకుపోయిందా లేదంటే ఎవరైనా ఎత్తుకెళ్లారా అనే రీతిలో కేసును ఛేజ్ చేయగా అసలు విషయం బయటపడింది… ఈ క్యాటరింగ్ ముఠాలు ఎక్కువగా పేదలపై పడుతూ వారి రక్తాన్ని శ్రమని డబ్బులు చేసుకుంటున్నారు.. కొంచం కూడా మానవత్వం లేని ఈ ముఠా 15,16 సంవత్సరాలున్న మైనర్ బాలికలకు క్యాటరింగ్ పనులు ఇప్పిస్తామని మంచిగా సంపాదించుకోవచ్చని మాయమాటలు చెప్పగా ఒకరి కింద బ్రతకకుండా మంచి పనే కదా అని భావించి వారి వలలో పడిపోతున్నారు..

Catering Muta Arrested for Traping Minar Girls Vijayawada

అలా వారిని విశాఖ జిల్లా, తూర్పు గోదావరి జిల్లాలకు తీసుకెళ్లి అక్కడ జరిగే జాతర్లలో విరిచేత అశ్లీల నృత్యాలు చేపిస్తూ డబ్బులు సొమ్ము చేసుకుంటున్నారు… ఎవరైనా అలా నిరాకరిస్తే వారికిక నరకమే నట… ప్రస్తుతం ఈ ముఠాలోని సభ్యులపై కిడ్నాపింగ్,ట్రాపింగ్ కేసులతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించారు… వీరి వద్ద ఉన్న పేద బాలికలను వారి కుటుంబీకులకు అప్పజెప్పే ప్రయత్నం చేస్తున్నారు… అలాగే ఈ ముఠాకు ఇంకెవరితో అయినా సంబంధాలు ఉన్నాయా అన్న కోణంలో విచారిస్తున్నారు…

Related posts

ఆసియా క్రీడలలో దేశానికీ స్వర్ణం…

chandra sekkhar

కేసీఆర్ కి 104 జ్వరం వస్తుంది.. ఎందుకంటే..!?

nagaraj chanti

ప్రాణాలతో నక్సల్ పట్టివేత..విడిపించుకోడానికి.. విద్యార్థి అపహరణ…

chandra sekkhar

Leave a Comment