పెట్రోల్ ధరల పెంపుపై మంత్రి కేటీఆర్ సెటైర్
బీజేపీ పార్టీపై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఐటిఐఆర్ రద్దు చేసి నోట్లో మట్టికొట్టింది బిజెపి ప్రభుత్వమని..GDP పెంచుతామని…గ్యాస్,డీజిల్,పెట్రోల్ ధరలు పెంచారని నిప్పులు చెరిగారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్లల్లో