కరోనా వ్యాక్సిన్ తీసుకున్న కేంద్రమంత్రి…
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇవాళ కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఆయనకు కోవిషిల్డ్ వ్యాక్సిన్ ఇచ్చారు గాంధీ ఆస్పత్రి వైద్యులు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారని.. 60 సంవత్సరాలు