telugu navyamedia

తెలుగు కవిత్వం

మొగ్గలు

అశ్రువులను చెక్కిలిపై ఆరబోస్తేనే కదా అవి మంచుముత్యాల్లా మెరిసిపోయేది కన్నీళ్లు కనిపించని బాధల గుర్తులు గడ్డకట్టిన దుఃఖాన్ని ఒంపుకుంటేనే కదా మనసంతా తేలికయై ఊయలలూగేది దుఃఖం మనిషిని

నల్లధనం

దానికి బాగా పొగరెక్కువ లెక్కచెయ్యనితనంలోంచి వూడిపడిందిగా ఏ నైవేద్యానికీ పనికిరాని పూజాద్రవ్యాన్నని ఎరగని వెర్రి సన్నాసి… దొంగవేషాలెయ్యటం వెన్నతో పెట్టిన విద్య దానికి తన ఉనికిని కాపాడుకోవడం

అంతులేని ఊహ

నా కలానికి అందని కమనీయ రూపమా.. నువ్వు గుర్తుకురాని క్షణమంటూ లేదు తెలుసా ? నువ్వే గుండె చప్పుడులా  మారిన క్షణం నుండి..!! అందుకేనేమో నాఊహ  నిన్ను

కాలిబాట

కాలిబాట(ఫుట్టుపాతు) మీద అతను…చాన్నాళ్ల నించీ ఎండా, వానా దుమ్మూ ఏదీ లెక్కచేయక ,అట్టకట్టిన జుట్టుతో, పట్టాకట్టుకున్న దేహంతో… పక్కనో సొట్టలుపడ్డ నీళ్లు లేని సీసాతో… అడిగినవారు లేరు..నువ్వెవరనీ

హాలికుడు-సైనికుడు.

(అభినందన గేయం). హాలికుడ సైనికుడ -అడుగడుగు దండాలు అందుకో వందనాలు-అభినందన చందనాలు దరణి యందు దాతలు -పుడమి యందు పూజ్యులు నేలతల్లి ఋణము దిర్చు-సాహస గుణశీలురు”హా సంపదల

👫 నేస్తం 👫

చిరునవ్వులు వెల్లువలై ప్రవహిస్తున్నాయి ఒకపరి మునకలేద్దామా నేస్తం కల్మషమెరుగని కోయిల సత్యరాగం అందుకుంది అందులో స్వరం కలుపుదామా నేస్తం విజ్ఞానం మన ముంగిట కల్పవృక్షమై పెరిగింది విజ్ఞతనే

నల్లధనం

అవినీతి ధనం పాము పడగనీడ వంటిది ఎంతకాలమని పడగ నీడన తలదాచుకుంటారు ధన దాహం ,అధికార దాహం మనిషి ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరం అవినీతి ధనం ఎంత

ఎన్నికల పబ్బం

తూరుపు తెల్లారుతోంది పడమటి చుక్క మునుగుతోంది పక్షుల కీచులాటలు రాసుకుంటున్నాయి భానుడు పగతో ఎగబాకుతున్నాడు నామదిలో అలజడి మొదలయ్యింది పొద్దెక్కేకొద్దీ నాగొంతుతడి ఆరిపోతోంది చుక్క నీటి కోసం

మానవాళికి హోళి

ప్రకృతియే పలు వర్ణాల ,వర్ణనల సందోహం మానవాళికి ఇచ్చెను జీవిత సందేశం ప్రభాత సూర్యునిఉషోదయ అరుణ కిరణం లోకాన్ని జాగృత పరచి జీవిత గమనాన్ని ప్రారంభించమని తొలి

నవ పారిజాతం!

ప్రేమ పారిజాతమా! చూసిన ప్రతిసారీ కంటికి తామరాకుపై స్వచ్ఛమైన  నీటి బిందువులా కనిపిస్తావు పాలలో కడిగిన ముత్యంలా అగుపిస్తావు మనసును గాలిలో తేలే దూది పింజంలా చేస్తావు

నీకు దూరమై..

నిన్ను విడిచి నిన్ను మరిచి నీకు దూరం అవ్వాలని ఎన్నో సార్లు ప్రయత్నించి విఫల మయ్యాను నిన్ను గెలవాలన్న ప్రతిసారి ఓటమి ఎదురయ్యెను నీ హృదయంలో ప్రేమ

ఎలా మలిచెనో…

నిర్మల రజనీకర బింబమా నవకమలమ్ముల కన్నుల సోయగమా దీటైన సంపెంగల నాసిక హోయలా అర విచ్చిన పెదాల పై ఆర్నవమైన అరవిందమా..!! పాలుగారు చెక్కిళ్ళు పాలరాతి వెన్నెలలు