telugu navyamedia

తెలుగు కవిత్వం

గాయపడిన దేహం

గాయపడిన దేహాలన్నీ పిల్లన గ్రోవులే కాకపోవచ్చు ఉలిదెబ్బలు తిన్న గుడిమెట్లపై ఉండే కొన్ని శిల్పాలు కావచ్చు మరికొన్ని గుడిలో పుజలందుకుంటూ ఉండే మూలవిరాట్టులు కావచ్చు సరిహద్దులో తూటా

మరచిపోలేను

మత్తుగా మరచి నిద్రపోలేను ….. మనస్సు ను నిద్రపుచ్చలేను…. నీకు ఎలా చెప్పి నా బాధ వినిపించగలను…. ఏమి చేసినా నా బాధ నీకు కనపడదే…. నిను

నెరవేరని అల్పత్వం

ఎండకు ఏ రహస్యాలు కుట్రలు లేవు ఎజెండాలులేవు ఎండ దిగంబరుడు సత్య శోధకుడు ! నీడకు బహుళ రహస్యాలు పోల్చుకోలేని అనుమానాలు ఈర్ష్య అసూయలు నీడ ముసుగేసుకున్న

ఆమెకూ ఓ పేరుంది….!

ఇంటి పేరును కోల్పోయి ప్రథమావిభక్తులను భక్తితో స్వీకరిస్తూ మెట్టినింటికి మంగళదీపంఅవుతుంది మగువ ఆమెకూ ఓ పేరుంది….! లింగవివక్షల కక్ష్యలో కాఠిన్యాలు కాలనాగులై ప్రశ్నపత్రాలుసంధించినా సంయమనాల సమాధానాలురాస్తుందిసుదతి   

కవి హృదయం

శీర్షిక… కాలేకాలం తను కాలే కట్టెను తనను కాల్చే కట్టెలనూ కట్టగా ఉంటే కదిలించలేని మోపుగా కట్టిన కట్టెలను తనకాళ్లపై తాను నిలిచేందుకు తలమీదుంచుకు తరలుతున్నావా తల్లీ

నవ రత్నాలు

1 అందమైన గూడు గిజిగాడు సొంతం! పేటెంట్ మాత్రం ప్రకృతి దే!! 2. కాయలు ఎవరో కోసుకు పోయారు! అయినా పచ్చగా నవ్వుతున్నాయి చెట్లు!! 3. రాత్రి

రైతే రాజు…!

వర్షాలు కురవకపోయినా పంటలు పండక పోయినా ఎరువులు దొరకకపోయినా గిట్టుబాటు పలకకపోయినా విద్యుత్తు అందకపోయినా సబ్సిడీలు ఇవ్వకపోయినా పురుగులమందు కల్తీఅయినా ఋణాలు తీరకపోయినా రైతే రాజు…ఎందుకంటే ప్లాటు

మనది కానిది

నడకలు గుడులైతే మార్గాలు బానిసలైతయి ఆశయాలు అగ్గిలో బూడిదలైతయి మనిషెప్పుడు మనిషిగా నిలువలే నిలువనియ్యలే గాలినెప్పుడూ గాలిగా గుర్తించలే గుర్తించనీయలే నిప్పును కనిపెట్టిన మేదస్సు అజ్ఞానం ముందు

రుబాయిలు

కన్నీళ్ళను దాటుకుంటూ సంసారాన్ని మోస్తాను కడలి కెరటాకోసం ఆదర్శంగా తీసుకుంటాను కన్నీరే జీవితాన్ని స్వాంతనపరిచేది ఎప్పుడూ బాధల బరువులతోనే బతుకును సాగిస్తాను కష్టసుఖాలుంటేనే జీవితాన బతుకంటే అలజడులుంటేనే

ఆ ఫోటో!

గతాన్ని తవ్వుతూ పోతున్నాను! పురావస్తు శాఖ వారు  చరిత్ర ఆనవాళ్ల కోసం తవ్వినట్టు కాలపు పొరల్లో ఎక్కడ పడిపోయిందో  తెలియని ఓ ఫోటో కోసం. ఎంత శోధించినా