telugu navyamedia

Category : Telugu Poetry

culture Telugu Poetry

నవ పారిజాతం!

ashok
ప్రేమ పారిజాతమా! చూసిన ప్రతిసారీ కంటికి తామరాకుపై స్వచ్ఛమైన  నీటి బిందువులా కనిపిస్తావు పాలలో కడిగిన ముత్యంలా అగుపిస్తావు మనసును గాలిలో తేలే దూది పింజంలా చేస్తావు చిరునవ్వులు చిందినప్పుడెల్లా అధరాల ఆకాశంలో మిలమిల
culture Telugu Poetry

నీకు దూరమై..

ashok
నిన్ను విడిచి నిన్ను మరిచి నీకు దూరం అవ్వాలని ఎన్నో సార్లు ప్రయత్నించి విఫల మయ్యాను నిన్ను గెలవాలన్న ప్రతిసారి ఓటమి ఎదురయ్యెను నీ హృదయంలో ప్రేమ ఆప్యాయతలు. నీ చూపులలో అనురాగం స్వచ్ఛత
culture Telugu Poetry

ఎలా మలిచెనో…

ashok
నిర్మల రజనీకర బింబమా నవకమలమ్ముల కన్నుల సోయగమా దీటైన సంపెంగల నాసిక హోయలా అర విచ్చిన పెదాల పై ఆర్నవమైన అరవిందమా..!! పాలుగారు చెక్కిళ్ళు పాలరాతి వెన్నెలలు పసిడి రంగు మిళమిళలు చిన్న బోవా
culture Telugu Poetry

మనసైన…

ashok
చీకటి తెరలు వెలుగును కప్పేస్తున్న వేళ… అతడు దూరంగా  పచ్చిక తివాచీలపై ఆమె ఒడిలో అలసిన మేనితో.. అటు వీచిన పిల్లగాలిని వేడుకొంది గలగల చప్పుడుచేయొద్దని.. ఇంటిముఖం పట్టిన గొర్రెల మందను ఇటు తేవద్దని
culture Telugu Poetry

“వెన్నెల”

ashok
వెన్నెల్లో ఒక్కడినే కూర్చున్నా ఒంటరినన్న భావన కలగదు నిన్నూ నన్నూ కలిపే దారంలా  వెన్నెల! అప్పుడెప్పుడో నువ్వు వెన్నెల్లో  తడుస్తున్నప్పటి రూపం… ఎన్నేళ్లయినా చెరగని దృశ్యం! కొబ్బరాకుల నడుమ  నర్తిస్తూ వెన్నెల రేడు పుడమీ
culture Telugu Poetry

“ప్రేమవిందు”

ashok
అధరాల ఆకాశంలోంచి చిరునవ్వుల చినుకులు కురిపించి మనసు మైదానాన్ని తడిపిముద్దచేస్తావు నీ కనులకొలనులో నా ప్రతిబింబానికి ప్రేమ స్నానం  చేయించి హృదయాన్ని పరవశాల పల్లకిలో ఉరేగిస్తావు వలపుల ఊసుల శ్వాసలతో ప్రేమ మత్తులో పడివేస్తావు
culture Telugu Poetry

నీకై నేను.

ashok
నింగి లోన తారకవై నువ్వుంటే చల్లని వెన్నెలై  నే మెరావనా మేఘ మాలికల పల్లకిలో  నువ్వుంటే చల్లని పవనమై నిన్ను చుట్టేయనా హరివిల్లు పాన్పుపై నువ్వుంటే మది నచ్చిన వర్ణమై కప్పేయనా ఉరికే అలల
culture Telugu Poetry

మనసే కోయిలై కూసే..

ashok
ఆకాశపు పచ్చని పందిరి క్రింద విరబూసిన హృదయ వనంలో వికసించిన ప్రేమ పారిజాతానివి నువ్వు! నిన్ను చూసిన నిమిషం నుండీ నా గుండెల్లో వసంతకోయిల కూస్తూనే ఉంది. నా తొలి వలపు కిరణం నీ
culture Telugu Poetry

కొత్త కేలండర్

ashok
రంగుల బట్టలేసుకుని మది నిండా ఆశలతో కొత్తకోడలు వలె ఇంట్లో అడుగు పెట్టీ పెట్టగానే గొంతులోసూది దింపినా… మేకుకి దారంతో ఉరి తీసినా… విలవిలలాడక పోగా రెపరెపలాడుతుంటాను ఎవరో ఎక్కడో దూరమైతే నల్లని సున్నా
culture Telugu Poetry

పీత కష్టాలు

ashok
ఈ సృష్టిలో అల్ప ప్రాణి ఐన పీతకూ కష్టాలే ఉత్క్రుష్ట జన్మ ఐన మనిషికీ కష్టాలే ఎవరికి తగిన రీతిలో వారికి కష్టాలు ఉంటాయి అని చెప్పడానికే పీత కష్టాలు పీతవి సీత కష్టాలు