telugu navyamedia

Category : Telangana

news study news Telangana

నేడు ఎన్‌డీఏ రాత పరీక్ష..10 నిమిషాల ముందు చేరుకోవాలి

vimala p
యూపీఎస్సీ నిర్వహించే నేషనల్ డిఫెన్స్ అకాడమీ(ఎన్‌డీఏ-2019) నేవీ అకాడమీ(ఎన్‌ఏ)లో పలు పోస్టుల భర్తీకి ఆదివారం రాత పరీక్షను నిర్వహించనున్నారు. ఈ పరీక్ష కోసం అధికారులు అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేశారు. పరీక్ష సమయానికి
news political Telangana

పరిషత్ ఎన్నికలను వాయిదా వేయండి: బీజేపీ లేఖ

vimala p
తెలంగాణలో మే నెలలో జరుగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను వాయిదా వేయాలని బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. ఈమేరకు కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్‌ కమిషనర్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మణ్‌
andhra news political Telangana

‘మోదీ జర్నీ ఆఫ్‌ ఏ కామన్‌ మ్యాన్‌ ’ప్రసారాన్ని నిలిపివేయండి: ఈసీ

vimala p
ప్రధాని నరేంద్ర మోదీ జీవితం ఆధారంగా రూపొందించిన వెబ్‌ సిరీస్‌ ‘మోదీ జర్నీ ఆఫ్‌ ఏ కామన్‌ మ్యాన్‌’ ప్రసారాన్ని నిలిపివేయాలని ‘ఎరోస్‌ నౌ’ సంస్థను ఎలక్షన్‌ కమిషన్‌ ఆదేశించింది. దేశంలో ఎన్నికల కోడ్‌
political Telangana trending

విద్యార్థులు ఆత్మహత్యలకు .. పాల్పడవద్దు.. : హరీష్ రావు

vimala p
నిన్న విద్యార్ధుల తల్లిదండ్రులు తెలంగాణ ఇంటర్ బోర్డు విడుదల చేసిన ఫలితాలలో లోపాలు జరిగాయని పెద్ద ఎత్తున గొడవ చేసిన విషయం తెలిసిందే. ఈ మద్య విద్యార్థుల్లో పోటీతత్వం పెరిగిపోతోంది. అది ఎంతలా పెరిగాపోయిందంటే
news study news Telangana

తెలంగాణ ఎంసెట్ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు

vimala p
తెలంగాణ రాష్ట్రంలోని ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కళాశాలల్లో సీట్ల భర్తీ కోసం మే మూడు నుంచి తొమ్మిదో తేదీ వరకు నిర్వహించే ఎంసెట్-2019కు ఏర్పాట్లుచేస్తున్నామని సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎన్ యాదయ్య తెలిపారు. మే
andhra news political Telangana

మోదీ మళ్లీ ప్రధాని అయితే ఏం చేస్తారోనని భయం: శరద్ పవార్

vimala p
నరేంద్రమోదీ మళ్లీ ప్రధాని అయితే ఏం చేస్తారోనని భయంతో వణికిపోతున్నానని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ ఆందోళన వ్యక్తం చేశారు. శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే మహారాష్ట్రలోని బారామతి లోక్‌సభ నియోజకవర్గం నుంచి
andhra Telangana trending

తెలుగు రాష్ట్రాలకు .. అకాల వర్షాలతో.. తప్పని తిప్పలు..

vimala p
తెలుగు రాష్ట్రాలలో అకాల వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈదురు గాలులు, పిడుగుపాటు వర్షాలకు పలువురు మృత్యువాత పడగా, పంటలకు అపారనష్టం వాటిల్లింది. మూడు రోజల క్రితం ప్రారంభమైన వర్షాలు మరో మూడు రోజులపాటు కొనసాగే
study news Telangana trending

మృతి చెందిన ఇంటర్ విద్యార్థులకు .. కోటి పరిహారం.. !

vimala p
ఇటీవల తెలంగాణలో విడుదలైన ఇంటర్ మార్కుల వ్యవహారం తీవ్ర రూపు దాల్చుతోంది. చాలా మంది విద్యార్థులు అనూహ్యరీతిలో ఫెయిల్ కావడంతో ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఫస్టియర్ లో డిస్టింక్షన్ వచ్చిన
political Telangana trending

హుషారులో .. జనసేన.. స్థానిక ఎన్నికలలో కూడా..

vimala p
నేడు తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల తేదీలను ప్రకటించిన విషయం తెలిసిందే. 5857 ఎంపీటీసీ, 535 జడ్పీటీసీ స్థానాలకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు తెలంగాణలో పోటీ
andhra business news Telangana trending

హ్యాపీ మొబైల్స్‌ .. వార్షికోత్సవం.. మరో 200 స్టోర్లు ..తెలుగు రాష్ట్రాలలో.. భారీ ఆఫర్లు..

vimala p
తెలుగు రాష్ట్రాలలో హ్యాపీ మొబైల్స్‌ తన ఏడాది వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. కార్యకలాపాలు ప్రారంభించిన తొలి ఏడాదిలోనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 50 స్టోర్లతో 5 లక్షల మందికిపైగా కస్టమర్లకు చేరువైంది. ఈ విజయంతో ఆగిపోకుండా