చిల్లర దొంగను అరెస్టు చేస్తే ఆగమాగం చేస్తున్నారు: కేటీఆర్
తెలంగాణ ఉద్యమ సమయంలో పోరాడిన నాయకులను అరెస్టు చేసినప్పుడు వీరంతా ఎక్కడ దాక్కున్నారని, నేడు చిల్లర దొంగను అరెస్టు చేస్తే ఆగమాగం చేస్తున్నారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో దొంగలుగా తేలిన