• Home
  • తెలంగాణ వార్తలు

Category : తెలంగాణ వార్తలు

Telangana News in Telugu , NavyaMedia Gather The Latest & Exclusive Telangana News in Telugu & Latest Telugu Political News Updates, Telugu Cinema News. We Bring The Latest Hyderabad News In Telugu. You Can Find The 100% Best Telangana News In Telugu in NavyaMedia we know the value of time so we won’t waste your time.

తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు వార్తలు

అసెంబ్లీ రద్దుపై సుప్రీంకు అరుణ.. ఈ నెల 22న విచారణ!

madhu
తెలంగాణ అసెంబ్లీ రద్దును సవాల్‌ చేస్తూ మాజీ ఎమ్మెల్యే డీకే అరుణ హైకోర్టులో వేసిన వ్యాజ్యాన్ని ధర్మాసనం కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యాజ్యాన్ని హైకోర్టు తిరస్కరించటాన్ని సవాల్‌ చేస్తూ డీకే అరుణ
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు వార్తలు

టీఆర్‌ఎస్ మేనిఫెస్టో కమిటీ భేటీ..కీలక అంశాలపై చర్చ!

madhu
తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ సమావేశమైంది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు హాజరయ్యారు. పార్టీ అధినేత కేసీఆర్‌ అధ్యక్షతన ప్రారంభమైన ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చిస్తున్నట్టు సమాచారం. సమావేశంలో
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు వార్తలు

అవినీతి గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్‌కు లేదు: హరీశ్‌రావు

madhu
కాంగ్రెస్‌ నేతల విమర్శలు హాస్యాస్పదమని టీఆర్ఎస్ నేత హరీశ్‌రావు అన్నారు. కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి నిన్న నీటి ప్రాజెక్టులపై చేసిన వ్యాఖ్యలకు హరీశ్‌రావు మంగళవారం స్పందించారు. అవినీతి గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్‌కు
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు వార్తలు

తెలంగాణకు కేంద్రం షాక్..విడుదల చేసిన 190 కోట్లు వెనక్కి!

madhu
తెలంగాణ సర్కారుకు కేంద్రం షాక్ ఇచ్చింది. 2016-17 ఏడాదికి గాను పేదల ఇళ్ల నిర్మాణానికి విడుదల చేసిన రూ. 190 కోట్లను వెనక్కి తీసుకుంది. పేదలకు ఇళ్లను నిర్మించాలనే పథకంలో భాగంగానే కేంద్రం ఈ
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు వార్తలు

కేసీఆర్‌ను తనను బెదిరించారు: లక్ష్మణ్‌

madhu
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.అపద్ధర్మ ముఖ్యమంత్రి  కేసీఆర్‌ తనపై బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. హైదరాబాద్ ఇందిరా పార్క్‌ తరలింపును అడ్డుకుంటునందుకు కేసీఆర్‌ను తనను బెదిరించారన్నారు. ఇందిరాపార్క్‌లో మంగళవారం ఉదయం అగ్ని
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు వార్తలు

మహాకూటమిని చూసి కేసీఆర్ భయపడుతున్నారు!

madhu
మహాకూటమిని చూసి కేసీఆర్, కేటీఆర్‌ భయపడుతున్నారని టీపీసీసీ అధికార ప్రతినిధి గజ్జెల కాంతం అన్నారు. సోమవారం గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ..తెలంగాణ ఉద్యమ సమయంలో దళితుడిని సీఎం చేస్తానన్న హామీ తో పాటు ప్రజలకు ఇచ్చిన
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు వార్తలు

ప్రభుత్వాన్ని గద్దెదింపడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారు: ఉత్తమ్‌

madhu
నాలుగున్నరేళ్లుగా అప్రజాస్వామిక  పాలనతో విసిగిపోయిన  తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి సిద్దంగా ఉన్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఈనెల 20న జిల్లాలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు వార్తలు

టీడీపీలోకి పటాన్‌చెరువు మాజీ ఎమ్మెల్యే

madhu
మెదక్ జిల్లా పటాన్‌చెరువు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ టీడీపీలో చేరనున్నారు. ఈ నెల 19న తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు. తాను ఎమ్మెల్యే స్థాయికి ఎదగడానికి దివంగత ఎన్టీఆర్ స్ఫూర్తే కారణమని
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు వార్తలు

తెలంగాణలో పవన్ తటస్థంగా ఉండాలి: వీహెచ్

madhu
తెలంగాణలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తటస్థంగా ఉండాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. తమ బతుకు తాము బతుకుతామని వీహెచ్‌ తెలిపారు.సోమవారం మీడియాతో మాట్లాడుతూ కాకా కుటుంబానికి కాంగ్రెస్‌లో జరిగినంత
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ రాములు నాయక్ సస్పెన్షన్

madhu
ఎమ్మెల్సీ రాములు నాయక్‌పై టీఆర్ఎస్ అధిష్ఠానం వేటు వేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున ఆయన్ని సస్పెండ్‌ చేస్తున్నట్లు పార్టీ  ప్రకటించింది. రాములు నాయక్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నట్లు కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. నిన్న