ప్లేస్టోర్ కు ప్రత్యామ్నాయం… గూగుల్, యాపిల్ లకు షాక్
గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్ స్టోర్లకు ప్రత్యామ్నాయంగా మనదేశంలో ఒక యాప్ స్టోర్‌ను రూపొందించడానికి మోదీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న మొబైల్ సేవ యాప్ స్టోర్‌లో మార్పులు