జనవరి 9 శనివారం దినఫలాలు :
మేషం : బంధు మిత్రులకు మీపై సదాభిప్రాయం కలుగుతుంది. ప్రైవేట్ ఫైనాన్స్‌లో మదుపు, వ్యక్తులకు రుణం ఇవ్వడం క్షేమంకాదు. పత్రికా సిబ్బందికి ఏకాగ్రత ప్రధానం. చేపట్టిన పనుల్లో అవాంతరాలు, చికాకులు ఎదుర్కొంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ