‘FCUK’ నుంచి సాంగ్ రిలీజ్..
జగపతిబాబు ప్రధాన పాత్రధారిగా, రామ్ కార్తీక్, అమ్ము అభిరామి జంటగా రూపొందుతున్న ‘ఎఫ్సీయూకే’ (ఫాదర్-చిట్టి-ఉమా-కార్తీక్) చిత్రం ఫిబ్రవరి 12న విడుదలకు సిద్ధమవుతోంది. శ్రీ రంజిత్ మూవీస్ బ్యానర్పై కె.ఎల్. దామోదర్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ