telugu navyamedia

Category : news

andhra news political

వైఎస్సార్ పథకాలు ఆదర్శంగా నిలిచాయి: రఘురామ కృష్ణరాజు

vimala p
మాజీ సీఎం దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి 71వ జయంతి సందర్భంగా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఒక ప్రకటనను విడుదల చేశారు. వైఎస్ రాజశేఖర‌రెడ్డి చేపట్టిన పథకాలు దేశ వ్యాప్తంగా ఆదర్శంగా నిలిచాయన్నారు.
culture news political

దేశంలో కొనసాగుతున్న కోవిడ్..కొత్తగా 22,752 మందికి కరోనా

vimala p
దేశంలో కరోనా విజృంభిస్తుండడంతో రోజురోజుకూ కేసుల స్సంఖ్య భారీగా పెరుగుతోంది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం తెలిపిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్‌లో 22,752 మందికి
news political

డ‌బ్ల్యూహెచ్‌వో నుంచి తప్పుకొంటాం: ట్రంప్

vimala p
క‌రోనా వైర‌స్ గురించి ప్ర‌పంచ దేశాల‌ను హెచ్చ‌రించ‌డంలో డ‌బ్ల్యూహెచ్‌వో విఫ‌ల‌మైన‌ట్లు అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ నుంచి త‌ప్పుకోనున్న‌ట్లు ట్రంప్ గ‌త మే నెల‌లో వెల్లడించారు.
news political Telangana

అన్నీ హంగులతో తెలంగాణ కొత్త సచివాలయం!

vimala p
తెలంగాణ నూతన సచివాలయం భవనాన్ని అత్యాధునిక హంగులతో ప్రభుత్వం నిర్మించనుంది. ఇందుకు 500 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేయనుంది. ఎటువంటి వాస్తు దోషం లేకుండా ఆరు అంతస్తుల్లో అత్యంత భద్రతా ప్రమాణాలతో ఈ
andhra news political

విజయమ్మ రాసిన ‘నాలో.. నాతో వైఎస్సార్’ పుస్తక ఆవిష్కరణ

vimala p
మాజీ సీఎం దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి 71వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద ఆయనకు కుటుంబసభ్యులు ఈ రోజు నివాళులు అర్పించారు. ఏపీ సీఎం జగన్‌తో పాటు విజయమ్మ, భారతి,‌ షర్మిల,
news political Telangana

కొనసాగుతున్న సెక్రటేరియట్ కూల్చివేత పనులు

vimala p
తెలంగాణ సచివాలయ భవనం కూల్చివేత పనులు రెండవ రోజు కూడా లోనసాగుతున్నాయి. నేపథ్యంలో హైదరాబాద్‌లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సచివాలయానికి వెళ్లే అన్ని రోడ్లను పోలీసులు మూసివేశారు. కూల్చివేతను వ్యతిరేకిస్తున్న విపక్షాలు ఆందోళనలు
news political Telangana

కేసీఆర్ ఎనిమిదో నిజాంలా తయారయ్యారు: రాజాసింగ్

vimala p
తెలంగాణ సీఎం కేసీఆర్ ఎనిమిదో నిజాంలా తయారయ్యారని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. తెలంగాణలో కొత్త సచివాలయం నిర్మించే క్రమంలో పాత సచివాలయ భవనాలను కూల్చివేస్తుండడంపై తీవ్రంగా స్పందించారు. కరోనాతో ప్రజలు చనిపోతుంటే పట్టించుకోని
news political

జాతీయ ప్రయోజనాలను కాపాడటమే కేంద్రం విధి: రాహుల్

vimala p
గాల్వాన్ లోయలో భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణ జరగినప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఆయన మరోసారి కేంద్రంపై మండిపడ్డారు.ఆదివారం చైనా
andhra news political

జైలు అధికారులపై దేవినేని ఉమ ఫైర్

vimala p
టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రపై ఓ హత్య కేసులో కోర్టు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆయనను ఏ4గా పేర్కొన్నారు దీంతో, ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
culture news political

సిలబస్ తగ్గించిన సీబీఎస్ఈ !

vimala p
దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ క్రమంలో ఈ విద్యా సంవత్సరంపై సందేహాలు ముసురుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు విద్యార్థులపై భారం పడకుండా సిలబస్ తగ్గిస్తున్నాయి.