Category : సామాజిక

Social

సామాజిక

ధర్మో రక్షతి రక్షితః

admin
ఒక యజ్ఞం జరుగుతోంది యజమానికి యజ్ఞకుండంలో బంగారం ముద్ద దొరికింది. ఆయన ఆశ్చర్యపోయాడు .అప్పుడు భార్య చెప్పింది “నిన్న పొరపాటున యజ్ఞకుండంలో తాంబూలాన్ని ఉమ్మేశాను. అదే ఈ రోజు బంగారు ముద్ద అయింది” అని.
రాజకీయ వార్తలు సామాజిక

పాపం పసివాళ్ళు

admin
ఏమిటి ఈ ఘోరం…! ఏమిటి ఈ నరమేధం…!!   మల్లెపువ్వులా పరిమళించాల్సిన బాల్యం కసాయి ముష్కరుల చేతిలో తుపాకిగుళ్ళకు బలికావడమేమిటి   బుడిబుడి నడకలతో బడికెళ్ళాల్సిన బాల్యం సైనికుల దారుణమైన రాక్షసక్రీడలో రక్తపుమడుగులో ఊయలలూగడమేమిటి
సంప్రదాయ సామాజిక

కంచి శంకర మఠ పీఠాధిపతులు

admin
మతం యొక్క గురు పరమపరా కాలక్రమానుసారం ఈ కింది విధంగా ఉంటుంది: ఆది శంకర భగవత్పాడ (482 BC-477 BC) సురేశ్వరచార్య (477 BC-407 BC) (సిరి మఠం యొక్క మొదటి గురువుగా ఉన్న
సామాజిక

భూమి వాడుక భాషలో వాటి పేర్లు

admin
గ్రామ కంఠం : గ్రామంలో నివసించడానికి కేటాయించిన భూమినే గ్రామ కంఠం అంటారు. ఇది గ్రామానికి చెందిన ఉమ్మడి స్థలం. దీనిలో ప్రభుత్వ సభలు, సమావేశాలు నిర్వహించుకోవచ్చు. అసైన్డ్‌ భూమి : భూమి లేని
సామాజిక సినిమా వార్తలు

శ్రీదేవి మరణంఫై గూగుల్ సీఈఓ ఆవేదన

admin
అందాలనటి, అతిలోక సుందరి శ్రీదేవి అకాల మరణాన్నిఅభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎంతో మంది ప్రముఖులు బాధాతప్త హృదయాలతో కన్నీటి వీడ్కోలు చెప్పారు. శ్రీదేవి ఆకస్మిక మరణం పట్ల గూగుల్‌ సిఈఓ సుందర్‌ పిచాయ్‌ ఆవేదన వ్యక్తం
సామాజిక సినిమా వార్తలు

నన్ను చెత్తకు ట్యాగ్ చేయకండి : నాని

admin
నాచురల్ స్టార్ నాని వరస హిట్లతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇందులో అనుపమ పరమేశ్వరన్, రుక్సార్ మిర్ లు కథానాయికలుగా నటిస్తున్నారు. దీని తర్వాతనాగార్జునతో కలసి ఓ మల్టీస్టారర్
రాజకీయ వార్తలు సామాజిక

నా భార్యతో విడాకులిప్పించండి: మాజీ ముఖ్యమంత్రి

admin
జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా… తన భార్యతో విడాకులిప్పించాలని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. 1994, సెప్టెంబర్‌ 1న పాయల్ తో ఒమర్ అబ్దుల్లాకు వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులున్నారు. అయితే 2007లో
రాజకీయ వార్తలు సామాజిక

ఫేస్ బుక్ ను అమ్మేస్తాను : జుకర్ బర్గ్

admin
జుకర్ బర్గ్ పేరు వినే ఉంటారు. సాంఘిక మాధ్యమాలను ఉపయోగించే వారికి ఈ పేరు బాగా పరిచయం… అదేనండి ఫేస్ బుక్ రూపకర్త. జుకర్ ఫేస్ బుక్ సంస్థకు సంబంధించిన  షేర్ లను అమ్మేశాడు. ఈ షేర్ల ధర 3142 కోట్లు ఉంటుంది. చాన్జుకర్ బర్గ్ “ఇనీషియేటివ్” అనే సంస్థను తన భార్యతో కలిసి స్థాపించాడు. ఈ సంస్థ కోసం ఫేస్ బుక్ షేర్లను  అమ్మేశాడు.ఒక బిలియన్ డాలర్ల (ఒక శాతం పేస్ బుక్ షేర్)ల పెట్టుబడితో ఈ సంస్థను నడిపిస్తున్నాడు. మిగిలిన 99 శాతం షేర్లనుకూడా అమ్మి చాన్ సంస్థ కోసం కేటాయించనున్నట్టు జుకర్ బర్గ్ ప్రకటించాడు. జుకర్ దంపతులకు కూతురు పుట్టిన సందర్భంలో ఫేస్ బుక్ కు చెందిన 99 శాతం షేర్లను ప్రపంచ వ్యాప్తంగా వ్యక్తిగత శిక్షణ, వ్యాధులకు చికిత్స, బలమైన సమాజ నిర్మాణానికి  ఉపయోగిస్తానని జుకర్ బర్గ్ ప్రకటించిన విషయం తెలిసిందే.
రాజకీయ వార్తలు సామాజిక

పసిఫిక్ మహాసముద్రంలో విమాన విన్యాసాలు

admin
అరేబియన్ సముద్రంలో నేవీ పశ్చిమ నావెల్ కమాండ్ విమాన విన్యాసాలు చేపట్టనున్నారు.  ఈ విన్యాసాలు 3 వారాలపాటు జరుగనున్నాయి. ఈ కార్యక్రమానికి “పశ్చిమ్ లెహర్” అని పేరు పెట్టారు. ఆయుధ ప్రయోగానికి సిద్ధంగా ఉండటానికి, అన్ని ప్రణాళికలను ఈ  విన్యాసాలతో పరీక్షించనున్నారు. ఈ విన్యాసం వెస్ట్రన్ నావల్ కమాండ్ కార్యాచరణ, లాజిస్టిక్స్ మరియు అడ్మినిస్ట్రేటివ్ ప్రణాళికలను మరింత మెరుగుపరుస్తుంది. దాదాపు 40 నావెల్ ఎస్సెట్స్, ఐఎన్ఎస్ విక్రమాదిత్య, జలాంతర్గాములు, పోటెంట్ మిస్సైల్ వెస్సెల్స్ , పెట్రోల్వెస్సెల్స్, భారతీయ తీర రక్షణ విభాగం ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి.
రాజకీయ వార్తలు విద్య వార్తలు సామాజిక

జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్ లో భూకంపం

admin
బుధవారం మధ్యాహ్నం ఢిల్లీ లో తీవ్ర భూకంపం సంభవించింది. దాని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.1గా నమోదైంది. అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకారం హిందూకుష్ పర్వతాల సమీపంలో 190 కిలోమీటర్ల పరిధిలో ఈ