మాదకద్రవ్యాలు నిషేధం ఉండదు.. నేను గంజాయి తాగాను అంటున్న కమలా హారిస్
అమెరికాలో క్రమంగా ఎన్నికల వేడి, బరిలో ఉన్న అమెరికన్ ఎన్నారై మహిళ కమలా హారిస్ డెమొక్రటిక్ పార్టీ తరఫున ఈసారి ప్రెసిడెంట్ కుర్చీ కోసం పోటీ పడుతోంది. 2017 నుంచి కాలిఫోర్నియా సెనేటర్‌గా ఉన్న