• Home
  • సాంస్కృతిక వార్తలు

Category : సాంస్కృతిక వార్తలు

రాజకీయ వార్తలు సామాజిక

ఫేస్ బుక్ ను అమ్మేస్తాను : జుకర్ బర్గ్

admin
జుకర్ బర్గ్ పేరు వినే ఉంటారు. సాంఘిక మాధ్యమాలను ఉపయోగించే వారికి ఈ పేరు బాగా పరిచయం… అదేనండి ఫేస్ బుక్ రూపకర్త. జుకర్ ఫేస్ బుక్ సంస్థకు సంబంధించిన  షేర్ లను అమ్మేశాడు. ఈ షేర్ల ధర 3142 కోట్లు ఉంటుంది. చాన్జుకర్ బర్గ్ “ఇనీషియేటివ్” అనే సంస్థను తన భార్యతో కలిసి స్థాపించాడు. ఈ సంస్థ కోసం ఫేస్ బుక్ షేర్లను  అమ్మేశాడు.ఒక బిలియన్ డాలర్ల (ఒక శాతం పేస్ బుక్ షేర్)ల పెట్టుబడితో ఈ సంస్థను నడిపిస్తున్నాడు. మిగిలిన 99 శాతం షేర్లనుకూడా అమ్మి చాన్ సంస్థ కోసం కేటాయించనున్నట్టు జుకర్ బర్గ్ ప్రకటించాడు. జుకర్ దంపతులకు కూతురు పుట్టిన సందర్భంలో ఫేస్ బుక్ కు చెందిన 99 శాతం షేర్లను ప్రపంచ వ్యాప్తంగా వ్యక్తిగత శిక్షణ, వ్యాధులకు చికిత్స, బలమైన సమాజ నిర్మాణానికి  ఉపయోగిస్తానని జుకర్ బర్గ్ ప్రకటించిన విషయం తెలిసిందే.
రాజకీయ వార్తలు సామాజిక

పసిఫిక్ మహాసముద్రంలో విమాన విన్యాసాలు

admin
అరేబియన్ సముద్రంలో నేవీ పశ్చిమ నావెల్ కమాండ్ విమాన విన్యాసాలు చేపట్టనున్నారు.  ఈ విన్యాసాలు 3 వారాలపాటు జరుగనున్నాయి. ఈ కార్యక్రమానికి “పశ్చిమ్ లెహర్” అని పేరు పెట్టారు. ఆయుధ ప్రయోగానికి సిద్ధంగా ఉండటానికి, అన్ని ప్రణాళికలను ఈ  విన్యాసాలతో పరీక్షించనున్నారు. ఈ విన్యాసం వెస్ట్రన్ నావల్ కమాండ్ కార్యాచరణ, లాజిస్టిక్స్ మరియు అడ్మినిస్ట్రేటివ్ ప్రణాళికలను మరింత మెరుగుపరుస్తుంది. దాదాపు 40 నావెల్ ఎస్సెట్స్, ఐఎన్ఎస్ విక్రమాదిత్య, జలాంతర్గాములు, పోటెంట్ మిస్సైల్ వెస్సెల్స్ , పెట్రోల్వెస్సెల్స్, భారతీయ తీర రక్షణ విభాగం ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి.
రాజకీయ వార్తలు విద్య వార్తలు సామాజిక

జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్ లో భూకంపం

admin
బుధవారం మధ్యాహ్నం ఢిల్లీ లో తీవ్ర భూకంపం సంభవించింది. దాని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.1గా నమోదైంది. అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకారం హిందూకుష్ పర్వతాల సమీపంలో 190 కిలోమీటర్ల పరిధిలో ఈ
రాజకీయ వార్తలు సామాజిక

తెరాస అలా అనడం సబబు కాదు : జానారెడ్డి

admin
తెలంగాణ రాష్ట్ర సమితి రాబోయే ఎన్నికల్లో 102 సీట్లు గెలుస్తామని చెప్పడం తమ పార్టీ శ్రేణులను బలహీన పరచడమేనని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డి చెప్పాడు. ఈరోజు మీడియాతో జానారెడ్డి మాట్లాడుతూ ముందస్తు ఎన్నికలు
భక్తి రాజకీయ వార్తలు విద్య వార్తలు సంప్రదాయ సామాజిక

జంపన్న వాగుకు ఆ పేరెలా వచ్చిందో తెలుసా ?

admin
సమ్మక్క, సారక్క జాతరకు వెళ్లిన ప్రతిఒక్కరు తప్పకుండా అమ్మవార్లను దర్శించే ముందు జంపన్న వాగులో స్నానం చేస్తారు. మేడారానికి సమీపంలోని జంపన్న వాగు ఉంది. రెండు సంవత్సరాలకొకసారి జరిగే సమ్మక్క, సారక్క జాతరలో ఈ
సామాజిక సినిమా వార్తలు

నాగశౌర్య కళ్యాణం… ఈ అమ్మాయితోనేనా…!?

admin
యువ హీరో నాగశౌర్య, నాగబాబు కుమార్తె నిహారిక వివాహం చేసుకోబోతున్నారా ? ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇందుకు బలమైన కారణాలు, సాక్ష్యాలు కూడా కన్పిస్తున్నాయి. ప్రేమించి, పెళ్లి చేసుకోవడంలో
భక్తి రాజకీయ వార్తలు సంప్రదాయ సామాజిక

సమ్మక్క, సారక్క.. పూనకం…

admin
మేడారం జాతర అంగరంగ వైభవంగా ఈరోజు నుంచీ ప్రారంభమైంది. రెండు సంవత్సరాలకోసారి నాగపౌర్ణమినాడు జరిగే ఈ గిరిజన జాతరకు తెలంగాణా రాష్ట్రం నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తిస్ గడ్, కర్ణాటక, మహారాష్ట్ర మొదలైన
సామాజిక

భార్య చేతిలో భర్త ఫోనుంటే…!?

admin
అప్పుడే స్నానం చేసి బెడ్ రూం లోకి వచ్చాడు భర్త. మంచం మీద తాపీగా కూర్చుని వున్న భార్య ని చూసి… భర్త:- యేమిటీ! ఇంత ఆనందంగా వున్నావ్? భార్య:- తీసేసానండీ. (నవ్వుతూ) భర్త:-
సామాజిక

చల్ రే చల్…. సెల్ ఫోన్…

admin
సంపూర్ణ చంద్రగ్రహణం గురించి శాస్త్రజ్ఞులు ఒకరకంగా చెబుతుంటే, జ్యోతిష్కులు మరోరకంగా చెబుతున్నారు. ఒకరిది వాస్తవిక ధోరణి, మరొకరిది వ్యాపార నైజం. ఈ గ్రహణం పుణ్యమాని గత నాలుగైదు రోజుల నుంచి రకరకాల వార్తలు, వదంతులు
భక్తి రాజకీయ వార్తలు సంప్రదాయ సామాజిక

సమ్మక్క… సారక్క… త్యాగం గురించి మీకేం తెలుసు ?

admin
(మాఘ పౌర్ణమి రోజున సమ్మక్క, సారక్క జాతర ప్రారంభమైంది. ఫిబ్రవరి మూడు వరకు ఈ జాతర కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్ర పండుగగా బుధవారంనాడు మొదలైన ఈ జాతరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావుతో