telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు సినిమా వార్తలు

హైదరాబాద్ లో .. నటులతో వ్యభిచారం .. కాస్టింగ్ కోచ్ లైవ్ ..

high tech prostitution caught in hyd

నగరంలోని బంజారాహిల్స్‌లో ఓ ప్రముఖ హోటల్‌లో బాలీవుడ్ హీరోయిన్‌ వ్యభిచారం చేయిస్తుండగా పోలీసులు రైడ్ చేసి పట్టుకున్నారు. ఈ ఘటనలో సినీనటితో పాటు సీరియల్ నటిని రక్షించి ఇద్దరిని అరెస్ట్ చేశారు. ముంబయికి చెందిన బాలీవుడ్ సెకండ్ గ్రేట్ హీరోయిన్‌తో పాటు ఓ సీరియల్ నటితో బంజారాహిల్స్‌లోని హోటల్‌లో వ్యభిచారం చేయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో పోలీసులు గురువారం ఆ హోటల్‌పై రైడ్ చేశారు.

సినీతారతో పాటు కాస్టింగ్ డైరెక్టర్, ఈవెంట్ మేనేజర్‌ను అరెస్ట్ చేశారు. హోటళ్లలో ఈవెంట్ పేరుతో ఇతర రాష్ట్రాల నుంచి పలువురు హీరోయిన్లు, మోడల్స్‌ని రప్పించి వ్యభిచారం చేయిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

Related posts