telugu navyamedia
telugu cinema news trending

ఈ బర్రె పిల్ల పాట నాబుర్రలోనుంచి వెళ్లట్లేదు… మంచు లక్ష్మీట్వీట్

Manchu-Lakshmi

ప్రస్తుతం ‘ఇనవే బర్రె పిల్లా.. నువ్వు వినవే బర్రె పిల్లా’ అనే సాంగ్ టిక్‌టాక్‌లో హల్‌చల్ చేస్తోంది. గత కొన్ని రోజులుగా ఈ పాటను నెటిజన్లు విచిత్రమైన ఎక్స్‌ప్రెషన్స్‌తో ఫన్నీగా వీడియోలు చేసి సోషల్ మీడియాలో బాగా ట్రోల్ చేస్తున్నారు. దీంతో ఒక్కసారిగా అందరి చూపూ ఈ పాటపై పడింది. ‘తాజాగా ఈ పాటను మంచు లక్షి ట్వీట్ చేసింది. ఈ బర్రె పిల్ల పాట తన బుర్రలో నుంచి వెళ్లట్లేదంటూ ఫన్నీగా ట్వీట్ చేసింది మంచు లక్ష్మీ’. కాగా ఇంతకీ ఈపాట ఎన్టీఆర్ హీరోగా 1957లో తీసిన ‘వీర కంకణం’ సినిమాలోనిది. కేవలం బర్రె పిల్లా అనే లిరిక్స్ వింటేనే నవ్వొస్తుంది కానీ పూర్తి పాటలో మాత్రం ఎంతో అద్భుతమైన అర్థం ఉంది.

Related posts

పెట్రోల్ కంటే.. విమాన ఇంధన ధర తక్కువ…అందరూ అవే కొనుక్కోవాలా..

vimala p

టెన్త్ ఫెయిల్ అయినా సినిమాలే నా జీవితం… : రానా

vimala p

వైభవంగా కత్రినా కైఫ్ వివాహం… హాజరైన నాగ్, ప్రభు, శివరాజకుమార్

vimala p