• Home
  • వార్తలు
  • మీ ప్రయాణాలను వాయిదా వేసుకోండి… జీహెచ్ఎంసీ కమిషనర్.. ఎందుకంటే
Trending Today రాజకీయ వార్తలు వార్తలు

మీ ప్రయాణాలను వాయిదా వేసుకోండి… జీహెచ్ఎంసీ కమిషనర్.. ఎందుకంటే

Cancel Your Travelling today for Heavy Rain GHMC

హైదరాబాద్ మహానగరంలో ఈరోజు తెల్లవారుజాము సమయంలో సుమారు గంటకు పైగా ఏకధాటిగా కురిసిన భారీ వర్షం కారణంగా నగరం మొత్తం తడిసి ముద్దయింది… కొన్ని లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరింది… ఇక ఈరోజు దేవి నవరాత్రులుం సద్దుల బతుకమ్మ పర్వదినం నేపథ్యంలో నగరంలో ఉన్న అన్ని మార్కెట్లకు వేరువేరు ప్రాంతాలనుంచి వచ్చిన బంతిపూలు, ఉప్పు పూత, పలు రకాల పువ్వులు.. సరుకులు అన్ని తడిసిపోయాయి… దీనితో తడుస్తున్న సరుకులు పాడవుతాయేమో అని వాటిని అమ్మే వ్యాపారాలు ముద్దవుతూ కవర్లు కప్పుతూ వాటిని కాపాడుకునే ప్రయత్నం చేశారు… కానీ కొన్ని చోట్ల వారిప్రయత్నం వృధా కాగా వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు…

ఈరోజు రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న కారణంగా ప్రయాణీకులు వారి ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కమిషనర్ కిషోర్ సూచించారు….

Related posts

21న ‘నన్నుదోచుకుందువ‌టే’ గ్రాండ్ రిలీజ్…

chandra sekkhar

అవినీతి పై ఇమ్రాన్ ఉక్కుపాదం..నవాజ్ షరీఫ్‌కు తొలి షాక్!

madhu

పాకిస్తాన్ పై అమెరికా బాంబులు

admin

Leave a Comment