telugu navyamedia
culture health

గర్భం దాల్చాక శృంగారంలో పాల్గొనవచ్చా ?

sex

నా వయసు 38 సంవత్సరాలు. నా భార్య వయసు 33 సంవత్సరాలు. ఈమధ్యే ఆమె గర్భం దాల్చింది. ఈ సమయం కోసం మేము ఎంతగానో ఎదురు చూశాము. అయితే నేను ఈమధ్య ఆమెను చూస్తే బాగా టెంప్ట్ అయిపోతున్నాను. తనతో సెక్స్ చేయాలని అన్పిస్తోంది. నా భార్య సెక్స్ కు సహరిస్తానని అంటోంది. కానీ తనకు గర్భం రావడంతో సెక్స్ చేయాలంటే… బేబీకి ఏమైనా అవుతుందేమోనని నాకు భయంగా ఉంది. అసలు గర్భం దాల్చాక కూడా సెక్స్ లో పాల్గొనవచ్చా ? గర్భిణితో సెక్స్ లో పాల్గొనే అవకాశం ఉంటే ఎన్ని నెలల వరకు పాల్గొనాలి ?

సాధారణంగా గర్భం దాల్చిన తర్వాత సెక్స్ లో పాల్గొనాలా వద్దా అనే సందేహం చాలామందిలో ఉంటుంది. కొందరు గర్భంలోని బిడ్డకు ప్రమాదం కలుగుతుందని భయపడతారు. దీంతో మగవారు కూడా ఆ సమయంలో భార్యతో సెక్స్ చేసే సాహసం చేయరు. మీరు ఈ విషయంలో మొదట డాక్టర్స్ ని సంప్రదించండి. అయితే ఆరోగ్యంగా ఉన్న మహిళ సెక్స్ లో పాల్గొంటే ఎలాంటి నష్టం ఉండదు. అనారోగ్యంతో ఉన్న గర్భిణీ మాత్రం అందులో పాల్గొనకూడదు. గర్భం దాల్చిన తొలి మూడు నెలలు… ప్రసవానికి రెండు నెలలు ముందు కూడా దూరంగా ఉండాలి. ఆ మధ్యలో ఉండే నెలల్లో మాత్రమే శృంగారం చేయవచ్చు. అయితే గర్భిణీతో సెక్స్ లో పాల్గొనేటప్పుడు గర్భిణీపై పడుకుని సెక్స్ చేసే భంగిమను ఎంచుకోకూడదు. గట్టిగా స్ట్రోక్స్ ఇవ్వకూడదు. ఒకవేళ సెక్స్ ఇబ్బందికరంగా అన్పిస్తే ఇద్దరూ పరస్పరం ఫోర్ ప్లే చేసుకోవడం ఉత్తమం. సున్నితంగా సెక్స్ చేసుకుంటే భార్యాభర్తలకు, కడుపులో ఉన్న బిడ్డకూ శ్రేయస్కరం.

Related posts

క్యాప్సికం తో .. డయాబెటిస్ కు చెక్..

vimala p

నేటి సాయంత్రం నుంచి చేప మందు పంపిణీ

vimala p

130వ పుట్టినరోజు .. ఈఫిల్ టవర్ .. ఖ్యాతి..

vimala p