telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు సాంకేతిక

బీఎస్‌ఎన్‌ఎల్ .. రంజాన్.. ఆఫర్లు ..

bsnl offers on ramzan month

రంజాన్ మాసం సందర్భంగా బీఎస్‌ఎన్‌ఎల్ ప్రత్యేక ప్రీపెయిడ్ ఆఫర్‌ను ప్రకటించింది. ఇప్పటివరకు ఉన్న రూ.899 ప్రీపెయిడ్ ప్లాన్‌పై రూ.113ను డిస్కౌంట్ ఇచ్చి రూ.786కే ప్రీపెయిడ్ ప్లాన్ అందిస్తున్నది.

ఈ ఆఫర్‌ను ఈనెల 18 నుంచి జూన్ 5వ తేదీ వరకు అందుబాటులో ఉండనుంది. రూ.786 ప్లాన్‌లో 180 రోజుల పాటు ఏ నెట్‌వర్క్‌కు అయినా లోకల్, ఎస్టీడీ, రోమింగ్ అన్‌లిమిటెడ్ కాల్స్‌తో పాటు రోజూ 1.5 జీబీ డేటా, 50 ఎస్‌ఎంఎస్‌లు వర్తిస్తాయి.

Related posts