telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు విద్యా వార్తలు

బ్రెయిన్ ఫీడ్ పికాసో అవార్డు వేడుక

‘బ్రషింగ్ ఆఫ్ ది క్రైసిస్’ అనే అంశంపై బ్రెయిన్ ఫీడ్ పికాసో పోటీ మే నెలలో 500+ ఎంట్రీలతో జరిగింది. ఈ అక్టోబర్‌లో గ్రూప్ I (8-10) మరియు గ్రూప్ II (11-14) నుండి మా 6 పికాసో విజేతలను అవార్డులతో సన్మానించనుంది. ఈ కార్యక్రమం అక్టోబర్ 24 న సాయంత్రం 4 గంటలకు అవార్డుల పంపిణీ జరుగనుంది. ఈ కార్యక్రమానికి ఆల్కన్ గ్రూప్ అఫ్ స్కూల్స్ డైరెక్టర్ అశోక్ పాండే, పూడర్ నెట్ వర్క్ ఎడ్యుకేషన్ ప్రెసిడెంట్ డా. స్వాతి, డైరెక్టర్ అకాడమిక్స్-సొలాన్ పబ్లిక్ స్కూల్స్ అంజలి రాజ్దాన్, పర్సార్ ఆశ సీఈఓ ఆర్తి సవూరు, కొకుయో కమ్లిన్ కన్సల్టెంట్ చంద్రశేఖర్ ఓజా, జై హిందూ పబ్లిక్ స్సీహోల్స్ మరియు క్యూరియస్ అకాడమిక్ డైరెక్టర్ లక్మి అన్నపూర్ణ, నంద సెంట్రోల్ ప్రిన్సిపాల్ ప్రకాష్ నైర్, బిల్లబొంగ్ హై ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపాల్ డా. ప్రీతి శ్రీమాల్, నేషనల్ హ్యాండ్ రైటింగ్ డైరెక్టర్ మల్లికార్జున రావు ముఖ్య అతిధులుగా పాల్గొననున్నారు. ఈ కార్యక్రమం లైవ్ పేస్బుక్ లైవ్ చూడగలరు. 

విజేతలు వీరే..

గ్రూప్ I (8-10)
శ్రీరామ్ విజయానుష్{BGS NATIONAL PUBLIC SCHOOL, BANGLORE}
అనన్య రానా {CH. RAMCHANDRA PUBILC SCHOOL, UP}
ప్రాచి {SATYA BHARATI, HARYANA}
గ్రూప్ II (11-14)
అల్తాఫ్ రెజా {AHLCON INTERNATIONAL SCHOOL, NEW DELHI}
కెవిఎస్ దివ్యశ్రీ {BGS NATIONAL PUBLIC SCHOOL, BANGLORE}
ఆర్హన్ అన్సారీ{SUNBEAM SCHOOL VARANASI}

Related posts