telugu navyamedia
andhra culture news Telangana

అట్టహాసంగా ప్రారంభమైన “బ్రేన్ ఫీడ్ ” 7 వ జాతీయ విద్యా సదస్సు

“బ్రేన్ ఫీడ్ ” 7 వ జాతీయ విద్యా సదస్సు గురువారం హైదరాబాద్ హైటెక్స్ లో అట్టహాసంగా ప్రారంభమైంది. మూడు రోజుల పాటు ఈ కార్యక్రమాలు జరుగనున్నాయి. తొలి రోజు జరిగిన కార్యక్రమానికి ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ చుక్క రామయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

brainfeed 3ఆయనతో పాటు ప్రముఖులు అబ్ క్లాన్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ డైరెక్టర్ డాక్టర్ అశోక్ కె పాండే, సీ-ఫోర్ చీఫ్ ఎగ్జిక్యూటీ ప్రేమ్ చంద్, చిన్మయ యువ కేంద్ర మాజీ డైరెక్టర్ స్వామి చిద్రుపానంద, హెడ్ ప్రిన్సిపాల్ హిర్సికంపుస్ ఫిన్ ల్యాండ్, నికోలుమి, పోదార్ ఎడ్యుకేషన్ గ్రూప్ చైర్ మెన్ రాఘవ్ పోదార్, కథలయ ట్రస్ట్ చైర్ మెన్ గీతా రామానుజన్, 2018 ఫెమినా మిస్ ఇండియా శ్రేయా రావు పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు సప్నా సుకుల్, లీనా ఆశర్, స్కంద్ బలి, శిరీశ్, ఆండ్రీన వసీ, అరుణబ్ సింగ్, సీతా మూర్తి, రిక్రిత్, మాధవి చంద్ర, డాక్టర్ రవి సుర పాల్గొన్నారు.

brainfeed 2రెండవ రోజు శుక్రవారం ప్రముఖ వక్తలు సీ ఈ ఓ మేరేడియన్ స్కూల్స్ హైదారాబాద్ డాక్టర్ ఉషా డీ రెడ్డి, ఐ బి డెవలప్ మేనేజర్ ఆఫ్ ఇండియా మహేశ్ బాలకృష్ణన్, ఫౌండర్ ఆఫ్ స్టోరీ ఆర్ట్స్ ఫౌండేషన్ దీపా కిరణ్, ఫౌండర్ ఆఫ్ గ్రీన్ స్కూల్ మూవ్మెంట్ వీరేంద్ర రావత్, డైరెక్టర్ ఆఫ్ నేషనల్ హాండ్ రైటింగ్ అకాడమీ వై. మల్లికార్జున్ రావులు పాల్గొని తమ సందేశాలను వినిపించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు కౌశర్ సయ్యద్, ఎస్ కె రాథోర్, విఠల్ బండారి, ఫాతిమా ఆగరాకర్, సోనాల్ ఆండ్రోస్, ప్రతిమా సిన్హా, అనిరుద్ గుప్తా, డాక్టర్ టీ. సుధా, డీపీ. చంద్రశేఖర్, పలు పాఠశాలల ప్రధానోపాధ్యులతో పాటు విద్యార్థినీ, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Related posts

కేసీఆర్ కుటుంబంలో పదవి చిచ్చు: రేవంత్ రెడ్డి

vimala p

నవరత్నాలను పకడ్బందీగా అమలు చేయాలి: మంత్రి బొత్స

vimala p

బద్వేల్ సిట్టింగ్ ఎమ్మెల్యే జయరాములు(టీడీపీ) .. బీజేపీలోకి..

vimala p