telugu navyamedia
telugu cinema news trending

100 మంది డ్యాన్సర్లకు కత్రినా సాయం

Kathrina

కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో గత నాలుగున్నర నెలలుగా షూటింగ్స్ లేకపోవడంతో సినీ కార్మికుల పరిస్థితి అద్వానంగా తయారైంది. దీంతో ఇప్పటికే పలువురు సెలెబ్రిటీలు సహాయం చేశారు. మరికొంతమంది ఇంకా సాయం చేస్తున్నారు. తాజాగా వందమంది డ్యాన్సర్లకు సాయం చేసింది బాలీవుడ్ స్టార్ నటి కత్రినా కైఫ్. ఇటువంటి సమయంలో కత్రినా వందమంది నేపథ్య నృత్యకారులకు ఆర్ధిక సహాయం అందించారు. కత్రినా చేసిన సహాయానికి డ్యాన్సర్స్ ఆమెకు కృతఙ్ఞతలు తెలియజేశారు. ఇంతకుముందు బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ వంద మంది బ్యాక్ గ్రౌండ్ డ్యాన్సర్లకు సాయం చేసిన సంగతి తెలిసిందే. హృతిక్ స్పూర్తితో ఇప్పుడు కత్రినా కూడా వారిని ఆదుకుంది.

Related posts

పేదవాడి పిల్లవాడు … ఏ పాఠశాలలో చదివినా .. అమ్మఒడి వర్తింపు..

vimala p

కరోనా నుంచి కోలుకున్న అమితాబ్… కానీ…!

vimala p

లేడీ ఫ్యాన్ చేసిన పనితో చిరాకుపడ్డ సల్మాన్

vimala p