• Home
  • వార్తలు
  • ఈరోజు విచారణకు రాని బోఫోర్స్ కేసు… లిస్ట్ నుంచి తొలగింపు.. ఆశర్యం
Trending Today రాజకీయ వార్తలు వార్తలు సామాజిక

ఈరోజు విచారణకు రాని బోఫోర్స్ కేసు… లిస్ట్ నుంచి తొలగింపు.. ఆశర్యం

Bofors Case did not takes place Today in Supreme Court

అప్పట్లో భారతదేశాన్ని కుదిపేసిన బోఫోర్స్ ముడుపుల కేసు కీలక విచారణ శుక్రవారంనాడు సుప్రీంకోర్టు ముందుకు రాలేదు… రూ.64 కోట్ల కుంభకోణం కేసు గురువారం సాయంత్రం వరకూ సుప్రీంకోర్టు కాజ్ లిస్ట్ లో ఉన్నప్పటికీ ఆ కేసును అనూహ్యంగా కోర్టు విచారణ లిస్టు నుంచి తొలగించారు.. 2005లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సీబీఐ (సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) సుప్రీంకోర్టులో సవాలు చేసింది… బోఫోర్స్ ముడుపుల కేసులో హిందుజా సోదరులకు విముక్తి కలిగిస్తూ చేసిన ఈ కేసు గురువారం సాయంత్రం వరకూ విచారణ షెడ్యూల్ శుక్రవారం రోజున ఉంది…

ఐటెం నెంబర్ 43గా జస్టిస్ ఆర్.భానుమతి, జస్టిస్ ఇందిరా బెనర్జీ ల ముందు విచారణ చేపట్టాల్సిన ఈ కేసును అత్యున్నత న్యాయస్థానం అధికారి ఒకరు అడ్మినిస్ట్రేటివ్ ఆర్డర్ ప్రకారం దాన్ని తొలగించినట్టు తెలుపగా సుప్రీంకోర్టు న్యాయవాది, బీజేపీ నేత అజయ్ అగర్వాల్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు… ఇది చాలా సున్నితమైన కేసు అని, సీబీఐ కూడా అప్పీల్ చేసిందని చెప్పారు…

Related posts

10 మంది పురుషులకు, 10 మంది మహిళలు : మోడీ

admin

పుట్టిన రోజు వేడుకలు వద్దు…అంటూ ఆఖరి లేఖ రాసిన.. హరికృష్ణ…

chandra sekkhar

జగన్ కు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపిన రోజా..శివపార్వతుల్లా కలసి ఉండాలని ట్వీట్!

madhu

Leave a Comment