telugu navyamedia
business news culture news trending

బర్గర్ కోసం.. బిల్ గేట్స్ .. అదికూడా క్యూలో…

billgates in que for bargar

ఉన్నత కుటుంబాలకు చెందినవారు కొందరు మాత్రం విలాసంగానే ఉన్నాకూడా.. సహజంగానే సాధారణ జీవితంపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అటువంటి కోవకు చెందిన బిల్‌గేట్స్..ఈయన సాఫ్ట్‌వేర్ ప్రపంచంలో సుపరిచితులు. మైక్రోసాఫ్ట్ అధినేత అయిన గేట్స్ ప్రపంచ కుబేరుల్లో ఒకరు. ఆయన ఏదైనా కావాలనుకుంటే చిటికెలో ఆయన ముందు ప్రత్యక్షమవుతుంది. శాసించే స్థాయిలో ఉన్న అటువంటి వ్యక్తి ఓ బర్గర్ షాపు ముందు క్యూలో నిల్చుంటే.. వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదూ! అయినా ఇది నిజం.

ఆయన ఓ బర్గర్ దుకాణం వద్ద సాధారణ వ్యక్తిలా క్యూలో నిల్చున్న ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏమాత్రం దర్పం లేకుండా, ఓపిగ్గా తన వంతు కోసం ఎదురుచూస్తున్న ఆయన నిరాడంబరతకు నెటిజన్లు హేట్సాఫ్ చెబుతున్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే దానికి ఆయన పర్యాయపదమంటూ ప్రశంసిస్తున్నారు.

Related posts

ప్రపంచకప్ ఫైనల్స్ ఓ అద్భుతం: యువరాజ్ 

vimala p

కారును మంచినీళ్ళతో శుభ్రం.. కోహ్లీసేనకు చలాన్ ..: లండన్ మున్సిపల్ ఇంజనీర్

vimala p

లగడపాటి విక్రమ్ సహిదేవ్ ప్రధాన పాత్రలో ‘ఎవడు తక్కువకాదు’

vimala p