telugu navyamedia
క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

బీహార్ స్వతంత్ర ఎమ్మెల్యేకు అరెస్ట్ వారెంట్

Anant_Singh- Mla

బీహార్ స్వతంత్ర ఎమ్మెల్యే అనంత్ సింగ్ ఇంటిపై ఈ నెల 16న పోలీసులు దాడులు నిర్వహించి భారీగా ఆయుదాలు స్వాధీనం చేసుకున్నా సంగతి తెలిసిందే. మోకామా నియోజకవర్గంలోని ఆయన నివాసంలో ఏకే-47 రైఫిల్‌ తో పాటు పెద్దమొత్తంలో పలురకాల ఆయుదాలను పట్టుకున్నారు. దీంతో బీహార్ లోని బర్ కోర్టు తాజాగా అనంత్ సింగ్ కు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అయితే అప్పటి నుంచి ఎమ్మెల్యే అనంత్ సింగ్ పరారీలో ఉన్నారు. దీంతో బీహార్ లోని బర్ కోర్టు తాజాగా అనంత్ సింగ్ కు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఎమ్మెల్యే అనంత్ సింగ్ పరారీలో ఉన్నారు.

Related posts