telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

హిమాచల్ ప్రదేశ్ లో బిగ్ బాస్ విన్నర్ ఫ్యామిలీ సందడి

Kaushal

కౌశ‌ల్ మందా బిగ్ బాస్ సీజ‌న్-2 విన్న‌ర్ టైటిల్ అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు కౌశల్ మోడలింగ్, పలు సీరియళ్లతో బిజీగా ఉన్నారు. కౌశల్ ఇటీవ‌ల రాజ‌కీయాల‌లోకి ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఒక వైపు త‌న వృత్తిని స‌క్ర‌మంగా నిర్వర్తిస్తూనే రాజ‌కీయాలలో రాణించాల‌ని భావిస్తున్నాడు. కౌశ‌ల్ మందా ప్ర‌స్తుతం త‌న ఫ్యామిలీతో హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో చక్క‌ర్లు కొడుతున్నాడు. అక్కడి అందాల‌ని ఆస్వాదిస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అంతేకాదు వారి గెట‌ప్‌లోకి మారి ప‌లు ఫోటోల‌కి ఫోజుల‌కి కూడా ఇచ్చారు. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా… అవి కౌశ‌ల్ ఫ్యాన్స్‌ని ఎంత‌గానో అల‌రిస్తున్నాయి.

Related posts