telugu navyamedia
political trending

ఏపీ రాజధానిలో శాశ్వత భవనాలకు టెండర్లు.. అసెంబ్లీ, ఐటీ టవర్లకు శ్రీకారం..

another 7 five star hotels in amaravati

కేంద్రం నిధులు ఇచ్చినా ఇవ్వకున్నా రాజధాని నిర్మాణం చేపడతానని ఏపీసీఎం చంద్రబాబు ప్రతిన పూనినట్టుగానే శాశ్వత భవనాలకు శ్రీకారం చుడుతున్నారు. తాజాగా, రాజధాని అమరావతిలో శాశ్వత అసెంబ్లీ, ఐటీ టవర్ల నిర్మాణానికి టెండర్లు పిలవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు ఈనెల 18వతేదీ నుంచి మార్చి 14వరకు బిడ్లకు గడువును విధించింది.

శాశ్వత అసెంబ్లీ రూ.455 కోట్లతో నిర్మించాలని ప్రభుత్వం తలపెట్టింది. అలాగే రూ.328.50 కోట్ల అంచనా వ్యయంతో ఐటీ పార్కును నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Related posts

జగన్ నివాసంలో ఫ్రెంచ్ పారిశ్రామికవేత్తల బృందం… అసలు నిజం బయటపెట్టిన లోకేష్

vimala p

ప్రభుత్వ బలహీనత వల్లే దేశంలో ఉగ్రవాదం: కేఏ పాల్

ashok

బాధ్యతలను స్వీకరించని ఎల్వీ సుబ్రహ్మణ్యం .. వచ్చే నెల 6 వరకు సెలవు!

vimala p