telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

క్రీడాకారులకు .. అవార్డుల పంట..

bhemsing and jaiprakash for dyanchand awards

రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా, ధ్యాన్‌చంద్‌ అవార్డుకు భీంసింగ్‌, జై ప్రకాశ్‌ పేర్లను తిపాదించింది. రాజీవ్‌ ఖేల్‌రత్న అవార్డుకు వినేష్‌ ఫాగట్‌, బజరంగ్‌ పూనియా పేర్లను ప్రతిపాదించింది.

అర్జున్‌ అవార్డు కోసం క్రికెట్‌ నుండి మహ్మద్‌ షమీ, జస్ప్రీత్‌ బుమ్రా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా, మహిళా క్రీడాకారిణి, లెగ్‌స్పిన్నర్‌ పూనమ్‌ యాదవ్‌ పేర్లను ఇప్పటికే.. బిసిసిఐ ప్రతిపాదించింది.

Related posts