సినిమా వార్తలు

"భలే మంచి చౌక బేరం" ట్రైలర్

మారుతీ అందించిన కాన్సెప్ట్ తో దర్శకుడు మురళీకృష్ణ తెరకెక్కించిన చిత్రం “భలే మంచి చౌక బేరం”. ఈ చిత్రంలో నవీద్, కేరింత నూకరాజు (పార్వతీశం), యామిని భాస్కర్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి హరి గౌర సంగీతం అందించగా గుడ్ సినిమా బ్యానర్ పై సతీష్ కుమార్ అరొళ్ల నిర్మిస్తున్నారు.
“భలే మంచి చౌక బేరం” చిత్రం ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ చూస్తుంటే కామెడీ అండ్ యాక్షన్ థ్రిల్లర్ గా చిత్రం రూపొందినట్టు తెలుస్తోంది. ఈ చిత్రం ట్రైలర్ మీ కోసం…

Related posts

సిల్లీ ఫెలోస్ ప్రీ రిలీజ్ ఈవెంట్..!!

chandra sekkhar

విజయ్ 'నోటా' ..?

admin

“మా”లో అవతవకలు… సవాళ్లు, ప్రతిసవాళ్ళతో రణరంగంగా మారిన “మా”

vimala t

Leave a Comment