telugu navyamedia
ట్రెండింగ్

అత్యుత్తమ టాయిలెట్ పేపర్.. ఇదేనట.. గూగుల్ తల్లి.. మహిమ..

best toilet paper in world is pak flag said google

ఏదైనా సందేహం వస్తే ఇంతక ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం జరిగేది. ఇప్పుడు అన్నిటికి గూగుల్ తల్లే. తాజాగా, ప్రపంచంలోనే అత్యుత్తమ టాయిలెట్ పేపర్ ఏది అనేదానిపై గూగుల్ తల్లిలో శోదించగా, పాకిస్థాన్ జాతీయ జెండాయేనట. అవునని గూగులమ్మ చెబుతోంది. ‘Best toilet paper in the world’ అని టైప్ చేస్తే.. పాకిస్తాన్ జాతీయ పతాకమే కనిపిస్తోంది. దీనితో పుల్వామా ఉగ్రదాడితో ఉడికిపోతున్న మనోళ్లకు మంచి అవకాశం దొరికింది. వెంటనే వాటి స్క్రీన్‌ షాట్లు తీసి పక్కదేశంపై కుళ్లు జోకులు పేల్చారు. అంతేకాకుండా వాటిని మీరు చూడండని నెట్‌లో పెట్టి ఓ ఆట ఆడుకున్నారు.

గూగుల్‌ లో ‘Best toilet paper in the world’ అని టైప్ చేసి.. ఇమేజ్ ఆప్షన్ నొక్కితే పాకిస్తాన్ జాతీయ జెండా వస్తుందని, చూసి ఎంజాయ్ చేయండి అంటూ సోషల్ మీడియాలో హోరెత్తించారు. ఈ విషయం తెలసుకున్న గూగుల్‌ నిర్వాహకులు తప్పిదాన్ని సరిదిద్దుకున్నారు. కానీ నెటిజన్స్ సేవ్ చేసిన స్క్రీన్ షాట్లు మాత్రం ఇప్పటికీ సామజిక మాధ్యమాలలో హాల్ చేస్తున్నాయి.

Related posts