telugu navyamedia
health Sexual Problems

ప్రెగ్నెన్సీకి ఆ ​భంగిమలు సహాయపడతాయా

sex

పిల్లలు పుట్టాలంటే శృంగార భంగిమలు కూడా చాలా ముఖ్యం అని చెబుతున్నారు నిపుణులు. కొన్ని భంగిమల్లో శృంగారం చేస్తే చాలావరకూ మెరుగైన ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒక్కో భంగిమకి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఈ నేపథ్యంలో ఓ భంగిమ పిల్లలు పుట్టేందుకు సాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అదే మిషనరీ భంగిమ. ఈ భంగిమ గురించి చాలా మందికే తెలిసే ఉంటుంది. ఇందులో స్త్రీ కిందవైపు ఉంటే.. పురుషుడు ఆమెపై ఉంటాడు. ఇలా శృంగారంలో పాల్గొనడం వల్ల పురుషుడు నుంచి విడుదలయ్యే వీర్యకణాలు నేరుగా గర్భం ముఖ ద్వారా లోపలికి వెళ్తాయి. దీని వల్ల త్వరగా గర్భం దాల్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ పొజిషన్‌లో వీర్యకణాలు బయటకు లీక్ సమస్య కూడా ఉండదు. ఈ పొజిషన్‌లో వీర్యకణాలు నేరుగా గర్భాశయంలోకి వెళ్తాయి. ఈ కారణంగా పిల్లలు పుట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వీర్యం సరిగ్గా యోని దాటి గర్భంలోకం ప్రవేశిస్తుంది. దీంతో.. అండంతో కలిసి సంయోగం చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్య శాస్త్రాలు చెబుతున్నాయి.

మరో ముఖ్యమైన పొజిషన్ గురించి చెప్పాలంటే.. డాగీ స్టైల్ అని చెప్పొచ్చు. ఈ పొజిషన్‌లో కూడా కలవడం ద్వారా పిల్లలు పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొన్ని భంగిమలు శృంగారాన్ని ఆస్వాదించేలా చేస్తే మరికొన్ని మగవారి నుంచి విడుదలయ్యే వీర్యకణాలను సరిగ్గా మహిళల శరీర భాగాల్లోకి ప్రవేశించేలా చేయిస్తాయి. ఈ కారణంగా త్వరగా గర్భం దాల్చే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. మాములుగా శృంగారంలో కొన్ని భంగిమల్లో శృంగారం చేసేటప్పుడు.. ఆ సమయంలో మగవారి నుంచి విడుదలయ్యే కణాలు స్త్రీ శరీరంలోకి సరిగ్గా ప్రవేశించలేవు.. దీంతో గర్భం విఫలమయ్యే అవకాశాలు అధికంగా ఉంటాయి. అయితే, ఈ భంగిమలతో పాటు మరికొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు.. చిన్నపాటి తలగడను స్త్రీ నడుం కింద భాగంలో పెట్టాలి. ఇలా రతిలో పాల్గొంటే.. వీర్యకణాలు సరిగ్గా స్త్రీ శరీరంలోకి ప్రవేశించి త్వరగా గర్భం దాల్చే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు.

Related posts

బరువు తగ్గాలా.. ఇవి తింటే సరి..

vimala p

మునగ మహత్యం … తేల్చి చెప్పిన .. సైంటిస్టులు ..

vimala p

మళ్ళీ నిఫా వైరస్‌ తో … వణికిపోతున్న కేరళ..

vimala p